మార్కు సువార్త పై క్విజ్ Telugu Bible Quiz on Mark

 Telugu Bible Quiz on Mark || మార్కు సువార్త పై క్విజ్
Bible Quiz on Mark  ||  Bible Questions and Answers from mark

1➤ పెందలకడనే లేచి, అరణ్యప్రదేశమునకు వెళ్లి ప్రార్ధన చేసిన వ్యక్తి ఎవరు?

1 point

2➤ యోహాను యొక్క ఆహారం ఏమిటి?

1 point

3➤ సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో క్రీస్తు ఎన్ని రోజులు ఉన్నారు?

1 point

4➤ మారుమనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు?

1 point

5➤ యేసు క్రీస్తు ఎవరి చేత బాప్తిస్మము పొందారు?

1 point

6➤ ఏ విషయంలో తప్పు చేస్తే నిత్యపాపము చేసినవాడు అవుతాడు?

1 point

7➤ యాకోబు సహోదరుడి పేరు ఏమిటి?

1 point

8➤ పేతురికి మరో పేరు ఏమిటి?

1 point

9➤ అల్పయి కుమారుని పేరు ఏమిటి?

1 point

10➤ బోయనేర్గేసు అనగా అర్ధం ఏమిటి?

1 point

11➤ మీరేమి వినుచున్నారో -----గా చూచుకొనుడి.

1 point

12➤ ఎన్ని స్థలాలలో విత్తనాలు పడ్డాయి?

1 point

13➤ గాలిని గద్దించి, సముద్రముతో నిశ్శబ్దమై ఊరకుండుమని ఎవరు చెప్పారు?

1 point

14➤ క్రింది వాటిలో ఏఏ స్థలాలలో విత్తనాలు పడ్డాయి?

1 point

15➤ రహస్య మేదైనను----పరచబడకపోదు.

1 point

16➤ యాయీరు కుమార్తె వయస్సు ఎంత?

1 point

17➤ సేన అనగా అర్ధం ఏమిటి?

1 point

18➤ యేసుక్రీస్తు శిష్యులలో ఎవరెవరు ఆయనని వెంబడించారు?

1 point

19➤ అపవిత్రాత్మలు ఆ మనుష్యుని విడిచి వేటిలోకి ప్రవేశించాయి?

1 point

20➤ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంది?

1 point

21➤ క్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది?

1 point

22➤ హేరోదు యొక్క తమ్ముని పేరు ఏమిటి?

1 point

23➤ యేసు తల్లి పేరు ఏమిటి?

1 point

24➤ హేరోదియ కూతురు రాజుని అడిగిన బహుమతి ఏమిటి?

1 point

25➤ ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు శిష్యులు ప్రజలకి పంచిపెట్టారు?

1 point

26➤ మత్సరము అనగా అర్ధం ఏమిటి?

1 point

27➤ మనుష్యుని లోపలినుండి బయలువెళ్లునది--------ని అపవిత్రపరుచును.

1 point

28➤ కొర్బాను అనగా అర్ధం ఏమిటి?

1 point

29➤ దురాలోచనలు ఎక్కడ నుండి వస్తాయి?

1 point

30➤ ఎప్పతా అనగా అర్ధం ఏమిటి?

1 point

31➤ స్తుతో తర్కించిన వ్యక్తులు ఎవరు?

1 point

32➤ 4000 మంది ప్రజలు 7 రొట్టెలు తినగా ఎన్ని గంపలు మిగిలాయి?

1 point

33➤ “సాతానా నా వెనుకకు పొమ్ము" అని క్రీస్తు ఎవరితో అన్నారు?

1 point

34➤ ప్రజలను పంపివేసి క్రీస్తు శిష్యులతో ఏ ప్రాంతమునకు వెళ్ళారు?

1 point

35➤ 5000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి?

1 point

36➤ నమ్ముట నీవలననైతే నమ్మువానికి---------- ను సాధ్యమే.

1 point

37➤ క్రీస్తు ఎవరి యెదుట రూపాంతరము పొందారు?

1 point

38➤ ఉప్పు సారము దేని వలన కలుగుతుంది?

1 point

39➤ మోషే,ఏలీయా ఎవరితో మాట్లాడారు?

1 point

40➤ నరకమున వారి పురుగు చావదు,----ఆరదు.

1 point

41➤ ప్రముఖుడై యుండగోరిన యెడల మనం ఎలా ఉండాలి?

1 point

42➤ పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి పెట్టి ఎవరిని హత్తుకొంటాడు?

1 point

43➤ బర్తమయియను గ్రుడ్డి భిక్షకుడి తండ్రి పేరు ఏమిటి?

1 point

44➤ పరలోకరాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి?

1 point

45➤ మొదటి వారు అనేకులు చివరికి ఏమౌతారు?

1 point

46➤ క్రీస్తు శపించిన చెట్టు పేరు ఏమిటి?

1 point

47➤ బేత్పగ బేతనియ అనే గ్రామము ఏ కొండ దగ్గర ఉంది?

1 point

48➤ గాడిద మీద ఎవరు కూర్చున్నారు?

1 point

49➤ జయము అనగా అర్ధం ఏమిటి?

1 point

50➤ క్రీస్తుని చంపడానికి సమయం కోసం ఎదురుచూస్తుంది ఎవరు?

1 point

51➤ బీద విదవరాలు కానుకపెట్టెలో ఎన్ని కాసులు వేసింది?

1 point

52➤ ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ---- ఆయెను.

1 point

53➤ క్రీస్తు ప్రజలుకు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు?

1 point

54➤ పునరుద్దానము ఉందని నమ్మని వారు ఎవరు?

1 point

55➤ నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునది ఎన్నో ఆజ్ఞ?

1 point

56➤ వేదనలకి ప్రారంభము అని వేటి ద్వార మనం గ్రహించగలం?

1 point

57➤ ఆకాశమును---ను గతించును గాని నా మాటలు గతింపవు.

1 point

58➤ నా-----నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు.

1 point

59➤ నమ్మి బాప్తిస్మము పొందినవారు--------------

1 point

60➤ సమాధి కుడివైపున కూర్చున్న వ్యక్తి ఎవరు?

1 point

61➤ యేసు క్రీస్తు సమాధిలోనుండి లేచి,మొదటిగా ఎవరికి కనిపించారు?

1 point

62➤ ఆదివారమున పెందలకడనే లేచి సమాధి దగ్గరకి ఎవరెవరు వెళ్ళారు?

1 point

63➤ మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ----ను ప్రకటించుడి.

1 point

You Got