Telugu Bible Quiz on Micah

1➤ మారోతు అనగా అర్ధము ఏమిటి.?

1 point

2➤ మీకా గ్రంథము రచన సుమారు కాలము?

1 point

3➤ ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి పంపబడిన చివరి ప్రవక్త ఎవరు.?

1 point

4➤ మీకా గ్రంథము యొక్క మూల వచనం ఏమిటి.?

1 point

5➤ మీకా చెప్పిన ప్రవచనాలు బైబిల్ లో మిగిలిన పుస్తకములలో ఎన్ని సార్లు ప్రస్తావించబడ్డాయి.?

1 point

6➤ మీకా అనగా అర్ధము.?

1 point

7➤ మీకాకు సమకాలికుడైన ప్రవక్త ఎవరు.?

1 point

8➤ మీకా 1-3 అధ్యాయములలో ఎటువంటి ప్రవక్తగా కనిపిస్తాడు.?

1 point

9➤ మీకా గ్రంథములో ఎవరికి సందేశము,ఎవరికి హెచ్చరిక ఇవ్వబడింది.?

1 point

10➤ మీకా ఏ గ్రామస్థుడు.?

1 point

11➤ యూదావారి కుటుంబములో స్వల్పమైన గ్రామము ఏది.?

1 point

12➤ యధార్ధముగా ప్రవర్తించువారికి యెహోవా మాటలు ఎటువంటివి.?

1 point

13➤ మీకా తన ప్రతి ప్రసంగం ఏ మాటతో ఆరంభించెను.?

1 point

14➤ పూర్వకాలమున అబ్రాహాము ,యాకోబులకు ఏమి అనుగ్రహింతునని యెహోవా ప్రమాణము చేసెను?

1 point

You Got