"భోధకుడు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ "భోధకుడు"ను హెబ్రీ భాషలో ఏమంటారు?

1 point

2➤ పరిసయ్యులు అది చూచిమీ "బోధకుడు" ఎవరితో కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.?

1 point

3➤ నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ మాటలు చెప్పిన దేవుని దాసుడు?

1 point

4➤ జనులు హితబోధను సహింపక, ఎటువంటి చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొనును.?

1 point

5➤ పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ---------- చెల్లింపడా అని యడుగగాచెల్లించుననెను.?

1 point

6➤ ఎలీషా గారి "గురువు" ఎవరు?

1 point

7➤ ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను?ఇది ఏ సంబర్భంలోని?

1 point

8➤ సంత వీధులలో వందన ములను మనుష్యులచేత "బోధకుల"ని పిలువబడుటయు కోరుకొనువారు?

1 point

9➤ నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు ఏమి కలదని దావీదు చెప్పెను?

1 point

10➤ ఎవరిలో నివసించి సంచరింతునని దేవుడు అనెను?

1 point

You Got