Telegu Bible Quiz on Colossians | Colossians Bible quiz in Telugu | కొలొస్సీయులకు వ్రాసిన పత్రిక పై తెలుగు బైబుల్ క్విజ్ | Online Telugu Bible Quiz | Bible Quiz in Telugu

పౌలు కొలొస్సీయులకు  వ్రాసిన  పత్రికపై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on  Colossians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on  Colossians

Total Questions: 20
Total Marks:100 (Each question carries 5 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 2.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU

1/20
సంఘము ఎవరి శరీరము?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. క్రీస్తు
2/20
కుమారునియందు మనకు ఏం కలుగుచున్నది?
ఎ. విశ్వాసము
బి. కృప
సి. విమోచనము
డి. పాపము
3/20
-------అను మా ప్రియుడు
ఎ. దేమా
బి.జయము
సి. ఎఫ్రాయాము
డి. మోషే
4/20
సర్వసృష్టికి ఆది సంభూతుడు ఎవరు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. క్రీస్తు
5/20
సర్వమును ఎవరియందు సృజించెను?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. క్రీస్తు
6/20
పౌలు ముఖమును చూడనిది ఏ సంఘము?
ఎ. లవొదికయ
బి. ఎఫెసు
సి.ఫిలిప్పీ
డి. ఏదీకాదు
7/20
------జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి
ఎ.బుద్ధి
బి. ప్రేమ
సి. కృప
డి. ఆశీర్వాదం
8/20
సమస్త ప్రధానులకు శిరస్సు ఎవరు?
ఎ. క్రీస్తు
బి.ఆదాము
సి. మోషే
డి. పురుషుడు
9/20
మీకు------తీర్చ నెవనికి అవకాశమియ్యకుడి
ఎ. తీర్పు
బి. అప్పు
సి. దాహం
డి. ఏదీకాదు
10/20
మీ---ను అపహరింపనియ్యకుడి
ఎ. బహుమానము
బి. విశ్వాసము
సి. కృప
డి. శాపము
11/20
దేవుని కుడి పార్శమున కూర్చున్నది ఎవరు?
ఎ. అబ్రహాము
బి. ఆదాము
సి. మోషే
డి. క్రీస్తు
12/20
మీ----క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది
ఎ. జీవము
బి. ప్రేమ
సి. కృప
డి. ఆశీర్వాదం
13/20
భూమిమీదనున్న మన అవయవాలు ఏవి?
ఎ. దురాశ
బి.ధనాపేక్ష
సి.జారత్వము
డి. పైవన్నీ
14/20
ప్రభువువలన ---- --ను ప్రతిఫలముగా పొందుదము
ఎ. స్వాస్థము
బి. ఆశీర్వాదము
సి. కృప
డి. విశ్వాసము
15/20
ఎవరు అందరిలో ఉన్నవాడునైయున్నాడు?
ఎ. అబ్రహాము
బి. ఆదాము
సి. మోషే
డి. క్రీస్తు
16/20
మన సంభాషణ ఏం వేసినట్లు ఉండాలి?
ఎ. ఉప్పు
బి. కారం
సి. పసుపు
డి. పైవన్నీ
17/20
-------పోనియ్యక సద్వినియోగము చేసికొనుడి
ఎ. సమయము
బి. విశ్వాసము
సి. ప్రేమను
డి. ఏదీకాదు
18/20
పౌలు ఎవరిని కొలస్సయుల యొద్దకు పంపాడు?
ఎ. బర్నబా
బి.మార్కు
సి. లూకా
డి.ఒనేసిము
19/20
వైద్యుడు ఎవరు?
ఎ. బర్నబా
బి. మార్కు
సి. లూకా
డి. ఒనేసిము
20/20
బర్నబాకు సమీపజ్ఞాతి ఎవరు?
ఎ. బర్నబా
బి. మార్కు
సి. లూకా
డి.ఒనేసిము
Result: