"వేకువ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ గిద్యోనును అతనితో నున్న జనులందరును,"వేకువ"ను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా ఎవరి దండుపాళెము వారికి కనబడెను.?

1 point

2➤ యెహోషువ "వేకువ"ను లేచినప్పుడు అతడును ఇశ్రా యేలీయులందరును షిల్తీమునుండి బయలుదేరి ఎక్కడకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.?

1 point

3➤ తెల్లవారి "వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించువరకు వాక్యము ఏమి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు ఏమి కలుగును.?

1 point

4➤ "వేకువ"జామున ఎవరి అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచెను?

1 point

5➤ నేను "వేకువ" రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలోనివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. ఈ వాక్యము ఎన్నవ కీర్తనల లోనిది?

1 point

6➤ మద్యము త్రాగుదమని "వేకువ"నే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి ఏమి కలుగును.?

1 point

7➤ వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ------------ ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు "వేకువ" చుక్క వలె ఉదయించును,------------ నీకు శీఘ్రముగా లభించును.?

1 point

8➤ ఉదయమున యెహోషువ "వేకువ"ను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకుముందుగా దేని మీదికి పోయిరి.?

1 point

9➤ తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? వేటిని పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి.?

1 point

10➤ యేసు, ఎవరి వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన "వేకువ" చుక్కయునై యున్నారు.?

1 point

11➤ "దేవా,నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును" ఈ మాటలు పలికిన వ్యక్తి ఎవరు.?

1 point

12➤ పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఎవరి మార్గము అంతకంతకు తేజరిల్లును.?

1 point

13➤ మీరు వేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు ఏవిధమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే.?

1 point

14➤ "సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు దినము యెదురుచూడగా వెలుగు లేకపోవును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ఏమిటి.?

1 point

15➤ వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి ఏవిధంగా ఎంచబడును.?

1 point

You Got