Telugu Bible Quiz on "Strength | బలము" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz

1/15
యెహోవాయందు నాకు మహా "బలము" కలిగెనని ఎవరు పలికెను?
A శారా
B హన్నా
C ఎలీసెబెతు
D మరియ
2/15
దేనినిబట్టి తన "బలము" తగ్గిపోవుచున్నదని, ఎముకలు క్షీణించుచున్నావని దావీదు పలికెను?
A మిగులు ఆస్థిని
B విస్తారమైన రాజ్యమును
C అధికారమును
D దోషమును
3/15
ఏది మొద్దుగా వున్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ "బలము"వినియోగింపవలెను?
A చెక్క ముక్కను
B బంగారు ఆయుధము
C ఇనుప ఆయుధము
D గాజు పలకను
4/15
యెహోవా - "శక్తిచేతనైనను బలము చేతనైననుకాక నా ఆత్మ చేతనే ఇది జరుగును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
A మీకా 5:4
B నహుము 1:3
C హబక్కూకు 1:11
D జెకర్యా 4:6
5/15
పాపమునకున్న బలము ఏది?
A అన్యాయము
B అధికారము
C ధర్మశాస్త్రము
D మాసము
6/15
మనుష్యుల "బలము"కంటె బలమైనదేది?
A దేవుని బలము
B దేవుని శాంతము
C దేవుని ఆగ్రహాము
D దేవుని బలహీనత
7/15
సింధూరవృక్షమంత "బలము"గల వారెవరు?
A ఇశ్రాయేలీయులు
B అమోరీయులు
C కనానీయులు
D ఎదోమీయులు
8/15
తమ దేవుని నెరుగువారు "బలము" కలిగి ఏమి చేసెదరు?
A గొప్ప కార్యములు
B యుద్ధములు
C బలి అర్పణములు
D విగ్రహారాధనలు
9/15
వేటి "బలము"చేత విస్తారము వచ్చుబడి కలుగును?
A గుఱ్ఱముల
B గొట్టెల
C ఎద్దుల
D పక్షుల
10/15
ఫరో వలన కలుగు "బలము" ఏమగును?
A సిగ్గు కరము
B అవమానకరము
C మౌనకరము
D ప్రఖ్యాతి
11/15
యెహోవా ఆత్మావేశముచేత "బలము"తోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నానని ఎవరు పలికెను?
A నహూము
B యోనా
C ఉయోవేలు
D మీకా
12/15
సాతాను కనుపరచు "బలము"ను ఎవరు అనుసరించియుందురు?
A జ్ఞానవంతులు
B నశించుచున్నవారు
C అబద్ధ ప్రవక్తలు
D నీతిమంతులు
13/15
నేను "బలము"ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా?" అని ఎవరు తన మనస్సులో అనుకొనెను?
A రిబ్కా
B హన్నా
C శారా
D మీకాలు
14/15
"మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము" అని ఎవరు పలికెను?
A కాలేబు
B ఫినేహాసు
C అహరోను
D యెహోషువ
15/15
"బలము"చేత ఎవడును ఏమి నొందడు?
A జయము
B అధికారము
C ఖ్యాతి
D దయ
Result: