Telugu Bible Quiz ➤ఏలీయా మరియు ఎలీషా జీవితాలలో నుంచి బైబుల్ క్విజ్

Q ➤ 1. ఏలీయా ఒక రాజును వ్యతిరేకించాడు, ఆ రాజు పేరేమిటి?


Q ➤ 2. ఏలీయా అజ్ఞాతములో ఉన్నప్పుడు ఏవిధంగా పోషించబడ్డాడు?


Q ➤ 3. ఆ రోజుల్లో చాలామంది ఇశ్రాయేలీయులు ఆరాధించిన అబద్ధ దేవుడు ఎవరు?


Q ➤ 4. ఏలీయా ప్రాణము తీస్తానని బెదిరించిన రాణి పేరు ఏమిటి?


Q ➤ 5. ఈ రాణిని తప్పించుకొని ఏలీయా ఎక్కడికి పారిపోయాడు?


Q ➤ 6. తన ద్రాక్షతోటకొరకై చంపబడిన ఓ మనుష్యుడికొరకై ఏలీయా పోరాడాడు. ఆ మనుష్యుని పేరు చెప్పుము?


Q ➤ 7. ఏలీయా పరలోకానికి ఎలా కొనిపోబడ్డాడు?


Q ➤ 8. యెరికో జలాలను ఎలీషా ఎలా స్వస్థపరిచాడు?


Q ➤ 9. ఎలీషా విషయమై యెరికో ప్రవక్తల శిష్యులు ఏమని చెప్పుకొనిరి?


Q ➤ 10. షూనేమీయురాలికి ఎలీషా ఏవిధంగా సహాయం చేశాడు?


Q ➤ 11. ఎలీషాకు ఒక సేవకుడు కలడు, అతని పేరు చెప్పుము?


Q ➤ 12. చెఱపట్టబడిన పనిపిల్లద్వారా ఎలీషాను గూర్చి విన్న సిరియ రాజు సైన్యాధిపతి ఎవరు?


Q ➤ 13. ఎలీషా ఏ లోహమును నీటిపై తేలియాడేలా చేసాడు?


Q ➤ 14. కరవుతో అలమటిస్తున్న షోమ్రోను (సమరయ) పట్టణానికి శుభవార్త అందించింది ఎవరు?


Q ➤ 15. ఎలీషా మరణ పడకదగ్గర మరియు ఏలీయా ఆరోహణ సమయాన పలుకబడిన మాటలు చెపుము?