Wild life day Bible Quiz | Telugu Bible Quiz |

1/15
అడవి జంతువులను ఎవరు పుట్టించు గాకని దేవుడు పలికెను?
A ఆకాశము
B పర్వతము
C భూమి
D అగ్ని
2/15
దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను చేసి అది ఏమని చూచెను?
A ఉత్తమమని
B ప్రయోజనమని
C సహజమని
D మంచిదని
3/15
అడవిజంతువులకు పేరులు పెట్టినదెవరు?
A ఆదాము
B గాబ్రియేలు
C మిఖాయేలు
D హవ్వ
4/15
అడవిజంతువులను తనతో పాటు పోషించినది ఎవరు?
A హనోకు
B నోవహు
C ఆదాము
D లేమెకు
5/15
అరణ్యము (అడవి)లో ఎవరు ఉష్ణధారలను కనుగొనెను?
A ఇత్తీయా
B జిఫ్రీ
C హీరేము
D అనా
6/15
అడవిగాడిద వంటి మనుష్యుడు ఎవరు?
A నిమ్రోదు
B సమ్సోను
C ఇష్మాయేలు
D ఏశావు
7/15
సముద్రతీరమున నున్న అడవిదేశము గూర్చి దేవోక్తి చెప్పినదెవరు?
A యిర్మీయా
B ఎహెఙ్కేలు
C యోవేలు
D యెషయా
8/15
అడవి జంతువులు ఏ వేళలో తిరుగులాడుతుంటాయి?
A రాత్రివేళ
B ఉదయమున
C మధ్యాహ్నమున
D సాయంత్రమున
9/15
పెరిజ్జీయుల, రెఫాయిముల దేశ అడవిలో స్వాస్థ్యము పొందిన గోత్రములేమిటి?
A లేవి - యూదా
B దాను - నఫ్తాలి
C ఆషేరు - ఇశ్శాఖారు
D మనషే- ఎఫ్రాయిము
10/15
అరణ్యములో దుర్గములు కట్టించిన రాజెవరు?
A సొలొమోను
B హిజ్కియా
C ఉజ్జీయా
D ఆసా
11/15
రాజు యొక్క అడవులను కాయు అధికారి ఎవరు?
A బెరీయేలు
B మత్తన్యా
C హర్గీయేలు
D ఆసాపు
12/15
అడవి వృక్షములలో ఏ వృక్షము సుందరమైనది?
A దాడిమ
B జల్దారు
C అంజూరము
D ద్రాక్షా
13/15
దేవుడు రాజులరాజై నీతిని బట్టి రాజ్యపరిపాలన చేయునపుడు అరణ్యము ఎలా యుండును?
A జంతువులతో
B పక్షులు - పూలతో
C చదునుచేయబడి
D ఫలభరితమైనభూమిగా
14/15
అరణ్య ప్రదేశములలో తన జనులను యెహోవా ఏమి చేసి కనుగొని తన కనుపాపవలె కాపాడెను?
A దర్శించి
B చూచి
C ధైర్యమిచ్చి
D పరామర్శించి
15/15
అరణ్యమార్గమున వచ్చుచున్న మనము ఎవరి మీద ఆనుకొని యుండాలి?
A రాజుల
B అధిపతుల
C ఐశ్వర్యవంతుల
D ప్రియుడైన యేసుపై
Result: