"నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ "నివాసము"అనగా నేమి?

1 point

2➤ బైబిల్ నందు మొదటిగా ఇల్లు కట్టి నివాసమేర్పర్చుకున్నది ఎవరు?

1 point

3➤ భూదిగంతముల నివాసులను యెహోవా ఏమి చేసికొనును?

1 point

4➤ దేవునితో కట్టబడిన ఏమి మనకొరకు పరము నుండి దిగివచ్చును?

1 point

5➤ ఎటువంటి పరిశుద్ధస్థలములో యెహోవా నివసించువాడు?

1 point

6➤ సైన్యములకధిపతియైన యెహోవా నివాసములు ఎటువంటివి?

1 point

7➤ ఎక్కడ కట్టబడిన ఇల్లు (నివాసము) కూలి పోవును?

1 point

8➤ ఎవరి ఇంట అనేక నివాసములు కలవని యేసు చెప్పెను?

1 point

9➤ ఎవరి గుడారము (నివాసము) అగ్నితో కాల్చివేయబడును?

1 point

10➤ ప్రభువు మనకు ఎప్పటి వరకు నివాసస్థలము?

1 point

11➤ భూమిమీద మన నివాసము ఏమై పోవును?

1 point

12➤ ఎవరి ఇల్లు (నివాసము) నిలుచును?

1 point

13➤ ఎవరి మధ్య నివసించుటకు మందిరమును యెహోవా నిర్మించమనెను?

1 point

14➤ ఎవరిలో నివసించి సంచరింతునని దేవుడు అనెను?

1 point

15➤ ఎక్కడ నివసించువారు ధన్యులు?

1 point

You Got