"వారసులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ దేనికి వారసులమగుటకు మనము పిలువబడితిమి?

1 point

2➤ వారసుడు అన్నిటికి ఏమియై యున్నాడు?

1 point

3➤ తాను వాగ్దానము చేసిన దేనికి వారసులగుటకు దేవుడు మనలను ఏర్పర్చుకొనెను?

1 point

4➤ విశ్వాసమును బట్టి ఎవరు నీతికి వారసుడాయెను?

1 point

5➤ నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఎవరు యేసును అడిగెను?

1 point

6➤ తన కుమారుని తండ్రి దేనికి వారసునిగా నియమించెను?

1 point

7➤ నిత్యజీవమును గూర్చిన దేనిని బట్టి దానికి వారసులమగుటకు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించెను?

1 point

8➤ మనము ఎవరితో సమానవారసులముగా చేయబడుట పౌలునకు బయలుపరచబడిన మర్మము?

1 point

9➤ క్రీస్తు సంబంధులైతే ఎవరి సంతానమై యుండి వాగ్దానప్రకారము వారసులై యున్నారు?

1 point

10➤ ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు?

1 point

11➤ తండ్రి తన కుమారుని ఆత్మను మన యొక్క ఎక్కడికి పంపెను గనుక మనము దేవుని ద్వారా వారసులమైతిమి?

1 point

12➤ ఇస్సాకు లోకమునకు వారసుడగునను వాగ్దానము దేని మూలముగా కలుగలేదు?

1 point

13➤ క్రీస్తు కూడా ఏమి పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతో వారసులమగుదుము?

1 point

14➤ ద్రాక్షతోట వారసుని చంపినదెవరు?

1 point

15➤ మనము దేవునికి ఏమి అయిన యెడల వారసులము?

1 point

You Got