Telugu Bible Quiz ➤ యోహాను సువార్తలో మాత్రమే ఉన్న విషయాలపై బైబుల్ క్విజ్

Q ➤ 1. ప్రభువైన యేసుయొక్క ప్రథమ శిష్యుని పేరు చెప్పుము?


Q ➤ 2. "ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపట మును లేదు" - ఎవరితడు?


Q ➤ 3. యేసు చేసిన మొట్టమొదటి సూచకక్రియ ఏమిటి?


Q ➤ 4. రాత్రియ యేసు దగ్గరకు వచ్చినవాడు ఎవరు?


Q ➤ 5. ఖాళీ పూర్తిచేయుము : “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను___________ నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."


Q ➤ 6. ఖాళీ పూర్తిచేయుము : "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు__________


Q ➤ 7. "ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది" - అని తన్నుగూర్చి తాను చెప్పుకున్నదెవరు?


Q ➤ 8. ముప్పది ఎనిమిది సంవత్సరాలుగా రోగగ్రస్థుడై పడివున్న ఓ మనుష్యుని ప్రభువైన యేసు ఎక్కడ కలుసుకొన్నాడు?


Q ➤ 9. ఖాళీ పూర్తిచేయుము : ", - నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, ఎప్పుడును దప్పికగొనడు,________అని యేసు తననుగూర్చి తాను చెప్పాడు.


Q ➤ 10. ఖాళీ పూర్తిచేయుము: మరల యేసు - "నేను లోకమునకు_______నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక_________ గలిగియుండు"నని వారితో చెప్పెను.


Q ➤ 11. ఖాళీ పూర్తిచేయుము "నేను గొజ్జలకు,________" అని ప్రభువైన యేసు తన్ను గూర్చి తాను ప్రకటించుకున్నాడు.


Q ➤ 12. "మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడ"ని ఎవరిగూర్చి యేసు చెప్పాడు?.


Q ➤ 13. "అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము" అని ఎవరు అడిగారు?


Q ➤ 14. ప్రభువైన యేసు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏమిటి?


Q ➤ 15. తన సిలువపైనుండి ప్రభువైన యేసు ఓ శిష్యుడికి ఎవరిని అప్పగించాడు?