పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికపై తెలుగు బైబుల్ క్విజ్
Telegu Bible Quiz on Ephesians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on Ephesians
Total Questions: 30
Total Marks:100 (Each question carries 3.35 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 3.35 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/30
	దేవుడు మనలను ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడు?
2/30
	మన అపరాధములకు క్షమాపణ ఎవరి వలన కలిగింది?
3/30
	మన స్వాస్వమునకు సంచకరువుగా ఉన్నది ఎవరు?
4/30
	సంఘమునకు శిరస్సు ఎవరు?
5/30
	సంఘము ఎవరి యొక్క శరీరము?
6/30
	మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది ఎవరు?
7/30
	మనం దేనిచేత రక్షింపబడియున్నాము?
8/30
	మనల్ని దేవుడు దేనికోసం సిద్ధపరిచాడు?
9/30
	క్రీస్తు -------వలన మనము క్రీస్తుకి సమీపంగా ఉన్నాము?
10/30
	ముఖ్యమైన మూలరాయియై ఉన్నది ఎవరు?
11/30
	క్రీస్తు యేసు యొక్క ఖైదీగా ఉన్నది ఎవరు?
12/30
	క్రీస్తు మర్మము దేవదర్శనము వలన తెలియపరచబడినది ఎవరికి?
13/30
	పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ ------ అనుగ్రహించెను
14/30
	ఇవి మీకు----------కరములైయున్నవి
15/30
	జ్ఞానమునకు మించిన-----------ప్రేమ
16/30
	----------ఒక్కడే
17/30
	--------ఒక్కటే
18/30
	చెరను చెరగా పట్టుకొని పోయినది ఎవరు?
19/30
	ఎవరు నడుచుకొనునట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదు?
20/30
	కోపపడుడి కాని------------చేయకుడి
21/30
	మీరును-----------కలిగి నడుచుకొనుడి
22/30
	మనము ఉచ్చరింపకూడని మాటలు ఏవి?
23/30
	భార్యకు శిరస్సై ఉన్నది ఎవరు?
24/30
	------------సంబంధులవలె నడుచుకొనుడి
25/30
	క్రీస్తునందలి .------తో ఒకనికొకడు లోబడియుండుడి
26/30
	ప్రభువు యొక్క బోధలో ఎవరిని పెంచాలి?
27/30
	దేవుని వాక్యమను---------ఖడ్గమును ధరించుకొనుడి
28/30
	----------డాలు పట్టుకొనుడి
29/30
	ఎవరు పౌలు సంగతులన్నియు ఎఫెసీయులకు తెలియజేయును?
30/30
	-----చేయుచు మెలకువగా ఉండుడి
		Result:		
			
 
         
            
 
.jpg) 
 
