Telugu Bible Quiz Fill in the blanks ➤ కీర్తనల గ్రంథమునుండి బైబుల్ క్విజ్

Q ➤ 1. యెహోవా మా ప్రభువా, ___________నీ మహిమను కనుపరచువాడా,__________నీ నామము ఎంత ప్రభావము గలది. .


Q ➤ 2.ఆకాశము____________వివరించుచున్నవి.


Q ➤ 3. యెహోవా నా కాపరి_____________


Q ➤ 4.____________ జనులు ధన్యులు.


Q ➤ 5. యెహోవా____________రుచి చూచి తెలిసికొనుడి; ఆయనను___________ ధన్యుడు.


Q ➤ 6. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయుము; ___________ అవి నీ పరిశుద్ధ పర్వతమునకును _____________ నన్ను తోడుకొని వచ్చును.


Q ➤ 7. ఊరకుండుడి_______________ తెలిసికొనుడి.


Q ➤ 8. దేవా, నాయందు______________ కలుగజేయుము; నా అంతరంగములో___________ నూతనముగా పుట్టించుము.


Q ➤ 9. నీ భారము యెహోవామీద మోపుము____________


Q ➤ 10.సంవత్సరమును_____________ధరింపజేసియున్నావు; నీ జాడలు_____________వెదజల్లుచున్నవి.


Q ➤ 11.______________ బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను.


Q ➤ 12.________________ నివసించుటకంటె, నా దేవుని మందిర__________ నుండుట నాకిష్టము.


Q ➤ 13. రండి నమస్కారము చేసి సాగిలపడుదము _______________


Q ➤ 14. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నున్న సమస్తమా,________________


Q ➤ 15. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము;___________________