Telugu Bible Quiz ➤ పాత నిబంధన రాజులు అనే అంశం పై బైబుల్ క్విజ్

Q ➤ 1. అబ్రాహామును ఆశీర్వదించిన షాలేము రాజు ఎవరు?


Q ➤ 2. గిద్యోను ఇద్దరు రాజులను తరిమి పట్టుకున్నారు. ఎవరువారు?


Q ➤ 3. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ఎవరు?


Q ➤ 4. ఇశ్రాయేలీయుల రెండవ రాజు ఎవరు?


Q ➤ 5. దేవాలయమును నిర్మించుటకై అవసరమైనంత కలపను సొలొమోనుకు పంపిన రాజు ఎవరు?


Q ➤ 6.రాజును అనుసరించారు. ఎవరా రాజు?


Q ➤ 7. ఇశ్రాయేలీయుల రాజుతో కలిసి ఈ యూదా రాజు యుద్ధానికి వెళ్ళాడు.


Q ➤ 8. "ఆతడు వెట్టికోలడము తోలుచున్నాడు" అని ఏ రాజునుగూర్చి ఆ రాజు పేరేమిటి?


Q ➤ 9. ప్రార్ధనకు జవాబుగా పదిహేను సంవత్సరముల ఆయుష్షును అదనముగా చెప్పబడింది?


Q ➤ 10. గోడపై దేవుని చేతివ్రాతను చూచిన రాజు ఎవరు?


Q ➤ 11. బబులోను రాజు ఈ రాజు కళ్ళను ఊడబెరికించెను. ఎవరా రాజు?


Q ➤ 12. తన మరణము వరకు ఈ రాజు జీవిత దినములు ఓ కుష్ఠరోగిగా ముగిశాయి. ఎవరా రాజు?


Q ➤ 13. వేడిమిగల అగ్నిగుండములోనికి హెబ్రీయులైన ముగ్గురు యువకులను పడద్రోయవలసినదిగా ఈ రాజు ఆజ్ఞాపించాడు. ఎవరా రాజు?


Q ➤ 14. దేవుని మందిరము నిర్మించుటకై యూదులు తమ స్వదేశమునకు వెళ్ళునట్లు ఈ పారసీక దేశపు రాజు అనుమతించాడు. అతని పేరేమిటి?


Q ➤ 15. ఈ రాజు మెగిట్టోవద్ద యుద్ధములో చంపబడ్డాడు. ఎవరా రాజు?