Home
About us
Contact us
Privacy policy
DMCA
Home
Telugu Bible Quiz
_ఆదికాండము
_నిర్గమకాండము
_లేవీయకాండము
_సంఖ్యాకాండము
_ద్వితీయోపదేశకాండము
_యెహొషువ
_న్యాయాధిపతులు
_రూతు
_సమూయేలు 1గ్రంథము
_సమూయేలు 2గ్రంథము
_రాజులు 1గ్రంథము
_రాజులు 2గ్రంథము
_దిన. 1గ్రంథము
_దిన. 2 గ్రంథము
_ఎజ్రా
_నెహెమ్యా
_ఎస్తేరు
_యోబు గ్రంథము
_కీర్తనల గ్రంథము
_సామెతలు
_ప్రసంగి
_పరమగీతము
_యెషయా
_యిర్మీయా
_విలాపవాక్యములు
_యెహెజ్కేలు
_దానియేలు
_హొషేయ
_యోవేలు
_ఆమోసు
_ఓబద్యా
_యోనా
_మీకా
_నహూము
_హబక్కూకు
_జెఫన్యా
_హగ్గయి
_జెకర్యా
_మలాకీ
_మత్తయి సువార్త
_మార్కు సువార్త
_లూకా సువార్త
_యోహాను సువార్త
_అపొస్తలుల కార్యములు
_రోమ
_1 కొరింథీ
_2 కొరింథీ
_గలతీ
_ఎఫెసీ
_ఫిలిప్పీ
_కొలొస్సి
_1 థెస్సలొనీక
_2 థెస్సలొనీక
_1 తిమోతి
_2 తిమోతి
_తీతు
_ఫిలేమోను
_హెబ్రీ
_యాకోబు
_1 పేతురు
_2 పేతురు
_1 యోహాను
_2 యోహాను
_3 యోహాను
_యూదా
_ప్రకటన గ్రంథము
Telugu Bible Trivia
_ఆదికాండము
_నిర్గమకాండము
_లేవీయకాండము
_సంఖ్యాకాండము
_ద్వితీయోపదేశకాండము
_యెహొషువ
_న్యాయాధిపతులు
_రూతు
_1సమూయేలు
_2సమూయేలు
_1 రాజులు
_2 రాజులు
_1 దిన
_2 దిన
_ఎజ్రా
_నెహెమ్యా
_ఎస్తేరు
_యోబు
_కీర్తన
_సామెతలు
_ప్రసంగి
_పరమగీతము
_యెషయా
_యిర్మీయా
_విలాపవాక్యములు
_యెహెజ్కేలు
_దానియేలు
_హొషేయ
_యోవేలు
_ఆమోసు
_ఓబద్యా
_యోనా
_మీకా
_నహూము
_హబక్కూకు
_జెఫన్యా
_హగ్గయి
_జెకర్యా
_మలాకీ
_మత్తయి సువార్త
_మార్కు సువార్త
_లూకా సువార్త
_యోహాను సువార్త
_అ.కార్యములు
_రోమ
_1 కొరింథీ
_2 కొరింథీ
_గలతీ
_ఎఫెసీ
_ఫిలిప్పీ
_కొలొస్సి
_1 థెస్సలొనీక
_2 థెస్సలొనీక
_1 తిమోతి
_2 తిమోతి
_తీతు
_ఫిలేమోను
_హెబ్రీ
_యాకోబు
_1 పేతురు
_2 పేతురు
_1 యోహాను
_2 యోహాను
_3 యోహాను
_యూదా
_ప్రకటన గ్రంథము
Telugu Catholic Bible Quiz
_ఆదికాండము
_నిర్గమకాండము
_లేవీయకాండము
_సంఖ్యాకాండము
_ద్వితియోపదేశకాండము
_యెహోషువ
_న్యాయాధిపతులు
_రూతు
_1సమూవేలు
_2సమూవేలు
_1రాజులు
_2రాజులు
_1రా.దినచర్య
_2రా.దినచర్య
_ఎజ్రా
_నెహెమ్యా
_తోబీతు
_యూదితు
_ఎస్తేరు
_యోబు
_కీర్తనలు
_సామెతలు
_ఉపదేశకుడు
_పరమగీతము
_సో. జ్ఞాన
_సీరా
_యెషయా
_యిర్మియా
_విలాప గీతములు
_బారూకు
_యెహేజ్కేలు
_దానియేలు
_హోషేయా
_యోవేలు
_ఆమోసు
_ఓబద్యా
_యోనా
_మీకా
_నహూము
_హబక్కూకు
_జెఫన్యా
_హగ్గయి
_జెకర్యా
_మలాకీ
_1మక్కబీ
_2మక్కబీ
_మత్తయి
_మార్కు
_లూకా
_యోహాను
_అ.కార్యములు
_రోమ
_1కొరింతీ
_2కొరింతీ
_గలతీ
_ఎఫెసీ
_ఫిలిప్పీ
_కొలొస్సి
_1తెస్సలొనీక
_2తెస్సలొనీక
_1తిమోతి
_2తిమోతి
_తీతు
_ఫిలేమోను
_హెబ్రీ
_యాకోబు
_1పేతురు
_2పేతురు
_1యోహాను
_2యోహాను
_3యోహాను
_యూదా
_దర్శన గ్రంధము
Downloads
_Download App from here
Daily Bible Quiz
_June month
_July month
_August month
_September month
_October month
_November month
_December month
_January 2023 (Telugu)
_January 2023 (English)
_February 2023 (Telugu)
_February 2023 (English)
_March 2023 (Telugu)
_March 2023 (English)
_April 2023 (Telugu)
_May 2023 (Telugu)
_June 2023 (Telugu)
_July 2023
_August 2023
Home
bible quiz
Telugu Bible Quiz on Matthew
Telugu Bible Quiz on Matthew
1➤
అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?
1 point
ఎ. 10
బి. 13
సి.9
డి. 14
2➤
క్రీస్తు అనగా అర్ధం ఏమిటి?
1 point
ఎ. రక్షకుడు
బి. అభిషిక్తుడు
సి. ఇమ్మానుయేలు
డి. ఎ&సి
3➤
యేసు అనగా అర్ధం ఏమిటి?
1 point
ఎ. రక్షకుడు
బి. అభిషిక్తుడు
సి. ఇమ్మానుయేలు
డి. ఎ& బి
4➤
ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి?
1 point
ఎ. యోతాము
బి. యోతాను
సి. యెకొన్యా
డి. యోషీయా
5➤
ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి?
1 point
ఎ. అకిము
బి. సాదొకు
సి. ఆకీము
డి.ఎ&సి
6➤
యేసు క్రీస్తు జననం ఎక్కడ?
1 point
ఎ. యూదయ
బి. బెత్లెహేము
సి. ఐగుపు
డి. ఎ&బి
7➤
తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు?
1 point
ఎ. ఉత్తర
బి. దక్షిన
సి. తూర్పు
డి. పడమర
8➤
సాంబ్రాని, బంగారం, బోళమును జ్ఞానులు ఎవరికి అర్పించారు?
1 point
ఎ. యేసుక్రీస్తు
బి. అభిషిక్తుడు
సి. ఇమ్మానుయేలు
డి. పైవన్ని
9➤
.మిడతలు, తేనె ఎవరికి ఆహారం?
1 point
ఎ. యేసుక్రీస్తు
బి. యోహాను
సి. ప్రజలకు
డి. ఏదీకాదు
10➤
ప్రజలందరు బాప్తిస్మం ఎక్కడ పొందుతున్నారు.?
1 point
ఎ. యొర్దాను నదిలో
బి. బావిలో
సి. సముద్రంలో
డి. ఏదీకాదు
11➤
యోహాను సర్పసంతానమా అని ఎవరిని పిలిచాడు?
1 point
ఎ. పరిసయ్యులు
బి. సదూకయ్యులు
సి. శాస్త్రులు
డి. ఎ& బి
12➤
పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది?
1 point
ఎ. పావురం
బి. చిలుక
సి. రామచిలుక
డి. ఏదీకాదు
13➤
సీమోను సహోదరుని పేరు ఏమిటి?
1 point
ఎ. అంద్రియ
బి. యాకోబు
సి. యోహాను
డి. జెబెదయి
14➤
యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు?
1 point
ఎ.80
బి. 40
సి. 50
డి.70
15➤
పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తుని ఎవరు తీసుకొని వెళ్ళారు?
1 point
ఎ. పరిసయ్యులు
బి. శిష్యులు
సి. అపవాది
డి. సదూకయ్యులు
16➤
యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు?
1 point
ఎ. శిష్యులు
బి. ప్రజలు
సి. అపవాది
డి. దేవదూతలు
17➤
లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి?
1 point
ఎ. దేవుడు
బి. యేసుక్రీస్తు
సి. అపవాది
డి. దేవదూతలు
18➤
నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు?
1 point
ఎ. దేవుడు
బి. అపవాది
సి. ఆకాశము
డి. దేవదూతలు
19➤
మీరు లోకమునకు ఏమై యున్నారు?
1 point
ఎ. వెలుగై
బి. ఉప్పయి
సి. గొప్పవారై
డి. ఎ& బి
20➤
కనికరము గలవారు ఏమి పొందుతారు?
1 point
ఎ. ప్రేమ
బి.జాలి
సి. దయ
డి. కనికరము
21➤
మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును?
1 point
ఎ. హత్య
బి. వ్యభిచారము
సి. మోసము
డి. సహాయము
22➤
దేవునిని ఎవరు చూడగలరు?
1 point
ఎ. సాత్వికులు
బి. కనికరముగలవారు
సి. హృదయశుద్ధిగలవారు
డి. సమాధానపరుచువారు
23➤
మీరు ప్రార్ధన చేయునప్పుడు-------వలె ఉండకూడదు.
1 point
ఎ. వేషధారుల
బి. పరిసయ్యుల
సి. సద్దూకయ్యుల
డి. శాస్త్రుల
24➤
ఉపవాసం ఎవరు చూస్తారు అని చెయ్యకూడదు?
1 point
ఎ. మనుష్యులు
బి. దేవుడు
సి. అపవాది
డి. పైవన్నీ
25➤
నేడుండి రేపు పోయిలో వేయబడేది ఏమిటి?
1 point
ఎ. గడ్డి
బి. అడవి గడ్డి
సి. ఆకులు
డి. ఏదీకాదు
26➤
కాబట్టి మీరు ఆయన రాజ్యమును------- ని మొదట వెదకుడి.
1 point
ఎ. వాక్యం
బి. నీతి
సి. దేవుని
డి. క్రీస్తు
27➤
మనం ఎవరెవరికి దాసులుగా ఉండకూడదు?
1 point
ఎ. మనుష్యులకి
బి. సిరికి
సి. దేవునికి
డి.సి
28➤
బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు?
1 point
ఎ. మట్టి
బి. ఇసుక
సి.బండ
డి. నేల
29➤
జీవమునకు పోవు ద్వారం ఏలా ఉంటుంది?
1 point
ఎ. ఇరుకు
బి. సంకుచితం
సి.విశాలంగా
డి.ఎ & బి
30➤
మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి?
1 point
ఎ. మనది
బి. ఎదుటివారిది
సి. పెద్దలది
డి. కుటుంబానిది
31➤
అబద్ధ ప్రవక్తలు ఎలాంటి చర్మములను ధరించుకొని వస్తారు?
1 point
ఎ. మేకల
బి.గొర్రెల
సి. తోడేళ్ళ
డి.బి&సి
32➤
మీ ముత్యములను------యెదుట వేయకుడి
1 point
ఎ. కుక్కల
బి. మేకల
సి. పందుల
డి.పాముల
33➤
మృతులు తమ ----- పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.
1 point
ఎ. బందువులను
బి. స్నేహితులను
సి.మృతులను
డి. ఎ&సి
34➤
జ్వరముతో పడియున్న వ్యక్తి ఎవరు?
1 point
ఎ. పేతురు
బి. పేతురు అత్త
సి. యాకోబు
డి. అంద్రియ
35➤
కపెర్నహూములో ప్రవేశించినప్పుడు క్రీస్తు దగ్గరకి వచ్చిన వ్యక్తి ఎవరు?
1 point
ఎ. శతాధిపతి
బి. అధిపతి
సి. పేతురు
డి. ఏదీకాదు
36➤
యేసు క్రీస్తు నిద్ర మేలుకొని వేటిని గద్దించాడు?
1 point
ఎ. గాలిని
బి. సముద్రమును
సి. శిష్యులను
డి.ఎ&బి
37➤
రాజ్య సంబంధులు వెలుపటి---------లోనికి త్రోయబడుదురు
1 point
ఎ. వెలుగు
బి. చీకటి
సి. అగాధం
డి. పైవన్నీ
38➤
కోత విస్తారమే గాని ........కొద్దిగా ఉన్నారు?
1 point
ఎ. మనుష్యులు
బి. పనివారు
సి. కోయువారు
డి.బి&సి
39➤
యేసుక్రీస్తు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నది ఎవరు?
1 point
ఎ. పరిసయ్యులు
బి. శాస్త్రులు
సి. సద్దూకయ్యులు
డి. ఎ&సి
40➤
రక్తస్రావ రోగముగల స్త్రీ ఎంత కాలం నుండి ఆ బాధను అనుభవిస్తుంది?
1 point
ఎ. 11 సంవత్సరములు
బి. 12 సంవత్సరములు
సి. 13 సంవత్సరములు
డి. 10 సంవత్సరములు
41➤
పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది?
1 point
ఎ. అపవాదికి
బి. మనుష్యకుమారునికి
సి.మనిషికి
డి.ఏదీకాదు
42➤
కనికరమునే కోరుచున్నాను గాని--------కోరను.
1 point
ఎ. ప్రేమని
బి.బలిని
సి.కోపాన్ని
డి. మరణాన్ని
43➤
యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు?
1 point
ఎ. యూదా
బి. పేతురు
సి. యాకోబు
డి. మార్కు
44➤
అంతమువరకు సహించినవాడు---------
1 point
ఎ. శిక్షింపబడును
బి. రక్షింపబడును
సి. ద్వేషింపబడును
డి. చంపబడును
45➤
మనం ఎవరికంటే శ్రేష్ఠులము?
1 point
ఎ.పిచ్చుకల
బి. కాకుల
సి. చిలుకల
డి. మనుష్యుల
46➤
యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది?
1 point
ఎ.11
బి.12
సి.10
డి.15
47➤
మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి?
1 point
ఎ. యేసుక్రీస్తుని
బి. అబద్దాలను
సి. పాపాలను
డి. తప్పులను
48➤
నా కాడి సుళువుగాను నా ------తేలికగాను ఉన్నవి
1 point
ఎ. కష్టం
బి. బరువు
సి. భారము
డి.ఎ&బి
49➤
ప్రజలు దెయ్యం పట్టినవాడు అని ఎవరిని అంటున్నారు?
1 point
ఎ. యేసుని
బి. క్రీస్తుని
సి.యోహానుని
డి.ఎ & సి
50➤
విమర్శదినమందు ఏ పట్టణముల గతి ఓర్వదగినదై ఉంటుంది?
1 point
ఎ. తూరు
బి. సీదోను
సి. సొదమ
డి. పైవన్ని
51➤
మారుమనస్సు పొందని పట్టణముల పేర్లు ఏమిటి?
1 point
ఎ. కొరాజీనా
బి. బేత్సయిదా
సి. ఎ&బి
డి. తూరు
52➤
యోనా తిమింగలము కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు?
1 point
ఎ.3
బి.4
సి.1
డి.2
53➤
క్రీస్తుని చంపాలని ఆలోచన చేసింది ఎవరు?
1 point
ఎ. వేషధారులు
బి. పరిసయ్యులు
సి. అపవాది
డి.దేవదూతలు
54➤
మనం నీతిమంతులమా? కాదా? అనేది దేనిని బట్టి తీర్పు జరుగుతుంది?
1 point
ఎ. చెడ్డపనులు
బి. మంచిపనులు
సి. మాట
డి.ఎ&సి
55➤
మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు .......యున్నాడు
1 point
ఎ. దేవుడై
బి. ప్రభువై
సి.ఎ&బి
డి.యేసై
56➤
హృదయము నిండియున్న దానిని బట్టి ఏమి మాటలాడును?
1 point
ఎ.నోరు
బి. హృదయం
సి. మనసు
డి.ఎ&సి
57➤
కోతకోయువారు ఎవరు?
1 point
ఎ. దేవదూతలు
బి. అపవాది
సి. దేవుడు
డి. శిష్యులు
58➤
పరలోకరాజ్యము వేటిని పోలి యున్నది?
1 point
ఎ. ఆవగింజ
బి. మనుష్యుని
సి. పులిసినపిండి
డి. పైవన్నీ
59➤
గురుగుల యొక్క భావం ఏమిటి?
1 point
ఎ. లోకము
బి. రాజ్య సంబంధులు
సి. దుష్టుని సంబంధులు
డి. ఏదీకాదు
60➤
గురుగులను విత్తిన వ్యక్తి ఎవరు?
1 point
ఎ. అపవాది
బి.రాజ్య సంబంధి
సి. దుష్టుని సంబంధి
డి.ఎ & సి
61➤
హేరోదియ కుమార్తె కానుకగా ఏమడిగింది?
1 point
ఎ.కిరీటం
బి.యోహాను తల
సి. ఆస్తి
డి.బంగారం
62➤
హేరోదు సోదరుని పేరు ఏమిటి?
1 point
ఎ. పేతురు
బి. ఫిలేమోను
సి.ఫిలిప్పు
డి. ఫరో
63➤
ప్రజలు తిని తృప్తి పొందిన తర్వాత ముక్కలు ఏన్ని గంపలు మిగిలాయి?
1 point
ఎ.12
బి.11
సి.10
డి.9
64➤
యేసు ఏ జామున సముద్రము మీద నడిచాడు?
1 point
ఎ.3
బి.4
సి.5
డి.2
65➤
పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి?
1 point
ఎ. విశ్వాసం
బి.భయం
సి. అల్పవిశ్వాసం
డి.బి&సి
66➤
పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క ఏమౌతుంది?
1 point
ఎ. నాటబడును
బి. పెల్లగింపబడును
సి. అణచివేయబడును
డి. వృద్ధి చెందును
67➤
దేవదూషణలు ఎక్కడ నుండి వస్తాయి?
1 point
ఎ. అపవాది
బి. దేవదూత
సి. హృదయం
డి. నోరు
68➤
క్రీస్తు దగ్గర ప్రజలు ఎన్ని రోజులు ఉన్నారు?
1 point
ఎ.3
బి.4
సి.5
డి.2
69➤
శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?
1 point
ఎ.8
బి.7
సి. 5
డి.6
70➤
పేతురు అను శబ్దమునకు భావం ఏమిటి?
1 point
ఎ.రాయి
బి. ఆకాశం
సి. నేల
డి. అగ్ని
71➤
పులిసిన పిండి యొక్క భావం ఏమిటి?
1 point
ఎ. పరిసయ్యుల బోధ
బి. సద్దూకయ్యుల బోధ
సి. అపవాది బోధ
డి. ఎ& బి
72➤
యేసుక్రీస్తు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికి ఇచ్చారు?
1 point
ఎ. యోహాను
బి. పేతురు
సి. యాకోబు
డి. అంద్రియ
73➤
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని--------
1 point
ఎ.కాపాడుకొనును
బి. అమ్ముకొనును
సి. పోగొట్టుకొనును
డి. ఏదీకాదు
74➤
పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనుగ్రహింపబడినది ఎవరి సూచక క్రియ?
1 point
ఎ. యోనా
బి. మీకా
సి.ఏలీయా
డి. మలాకీ
75➤
యేసుక్రీస్తు ఏ దినాన తిరిగి లేచారు?
1 point
ఎ.4
బి. 3
సి.2
డి. 5
76➤
శిష్యులు దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు?
1 point
ఎ. అవిశ్వాసం వల్ల
బి. విశ్వాసం వల్ల
సి. నమ్మకం వల్ల
డి. పాపం వల్ల
77➤
యేసు రూపాంతరం పొందాక, ఆయన దగ్గరకి ఎవరెవరు వచ్చారు?
1 point
ఎ. మోషే
బి.ఏలీయా
సి. దేవుడు
డి. ఎ&బి
78➤
యేసు యెత్తయిన కొండకి వెళ్ళేటప్పుడు తన వెంబడి ఎవరిని తీసుకెళ్ళాడు?
1 point
ఎ. పేతురు
బి. యాకోబు
సి. యోహాను
డి. పైవన్నీ
79➤
యేసు రూపాంతరం ఎక్కడ పొందారు?
1 point
ఎ. సముద్రంలో
బి. కొండమీద
సి. అరణ్యంలో
డి. చెప్పలేము
80➤
ఒక దేనారము విలువ ఎంత?
1 point
ఎ. 1 రూపాయి
బి. 4 రూపాయిలు
సి. అర్థరూపాయి
డి. 2 రూపాయలు
81➤
నీ కన్ను అభ్యంతర పరచినయెడల --నీ యొద్ద నుండి పారవేయుము.
1 point
ఎ. వదిలి
బి. పెరికి
సి. నరికి
డి. ఏదీకాదు
82➤
పరలోకరాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి?
1 point
ఎ. బిడ్డల వలె
బి. పెద్దల వలె
సి. ప్రేమగా
డి. మృధువుగా
83➤
భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి ------ను బంధింపబడును.
1 point
ఎ. నరకమందు
బి. పరలోకమందు
సి. భూమియందు
డి. ఆకాశమందు
84➤
యేసుని శోధించడానికి వచ్చింది ఎవరు?
1 point
ఎ. పరిసయ్యులు
బి. సద్దూకయ్యులు
సి. శాస్త్రులు
డి. ఏదీకాదు
85➤
ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట-------
1 point
ఎ. దుర్లభము
బి. సాధ్యము
సి.సులువు
డి. చెప్పలేము
86➤
ఆటంకపరచక ---------ని నా యొద్దకు రానియ్యుడి
1 point
ఎ. చిన్నపిల్లలను
బి. పెద్దలను
సి. పురుషులను
డి. స్త్రీలను
87➤
పురుషుడు ఎవరిని విడిచి భార్యను హత్తుకొనును
1 point
ఎ. తల్లి
బి. తండ్రి
సి. స్నేహితుడు
డి.ఎ&బి
88➤
నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ---------గైకొనుము
1 point
ఎ. ఆజ్ఞలను
బి. మనసుని
సి. ప్రవర్తనను
డి. చెప్పలేము
89➤
యేసు కనికరపడి వారి----ముట్టెను
1 point
ఎ. చేతులు
బి. కన్నులు
సి. కాళ్లు
డి. ముఖము
90➤
త్రోవప్రక్కన కూర్చున్న గ్రుడ్డివారు ఎంతమంది?
1 point
ఎ. 3
బి.2
సి. 4
డి. 5
91➤
కడపటివారు.....వారగుదురు
1 point
ఎ. కడపటి
బి. మొదటి
సి. మధ్య
డి. ఏదీకాదు
92➤
జెబెదయి కుమారులు ఎంతమంది?
1 point
ఎ. 1
బి.2
సి. 3
డి. 4
93➤
జెబెదయి కుమారుల మీద కోపపడిన శిష్యులు ఎంతమంది?
1 point
ఎ.8
బి.10
సి. 11
డి.9
94➤
నా మందిరము----మందిరమనబడును
1 point
ఎ. ప్రార్థన
బి. పరిశుద్ధ
సి.గొప్ప
డి. పరలోక
95➤
యేసు బసచేసిన ఊరి పేరు ఏమిటి?
1 point
ఎ. గలిలయ
బి.బెతనియ
సి. యూదయ
డి.సమరయ
96➤
యోహాను ఏ మార్గమున వారి యొద్దకు వచ్చాడు?
1 point
ఎ.రాజ
బి. చెడు
సి. నీతి
డి. చెప్పలేము
97➤
జనులు యేసుని ఎవరని ఎంచారు?
1 point
ఎ. దేవుడు
బి. దేవుని కుమారుడు
సి. మంచివాడు
డి. ప్రవక్త
98➤
ఏ చెట్టు తక్షణమే ఎండిపోయింది?
1 point
ఎ. ద్రాక్ష
బి. అరటి
సి. అంజూరపు
డి. ఏదీకాదు
99➤
పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు?
1 point
ఎ.పరిసయ్యులు
బి. శాస్త్రులు
సి. ప్రజలు
డి. సదూకయ్యులు
100➤
దేనారము అనగా సుమారు ఎంత?
1 point
ఎ. 5 రూపాయలు
బి. రూపాయి
సి. అర్థరూపాయి
డి. చెప్పలేము
101➤
పునరుత్థానమందు ఎవరును ఏమి చేసుకొనరు?
1 point
ఎ. ఆహారం
బి. పెండ్లి
సి.ఎ&బి
డి. ఏదీకాదు
102➤
సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చారు?
1 point
ఎ. పరిసయ్యులు
బి. శాస్త్రులు
సి. ప్రజలు
డి. పైవన్నీ
103➤
పిలువబడినవారు ఎందరు?
1 point
ఎ. వెయ్యిమంది
బి. పదివేలమంది
సి. లక్షమంది
డి. అనేకులు
104➤
బరకీయ కుమారుడు ఎవరు?
1 point
ఎ.జెకర్యా
బి. యోసేపు
సి. మలాకీ
డి.యోనా
105➤
మనందరికీ గురువు ఎవరు?
1 point
ఎ. క్రీస్తు
బి. తల్లి
సి. తండ్రి
డి. గురువు
106➤
ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఏవి?
1 point
ఎ. న్యాయము
బి. కనికరము
సి. విశ్వాసము
డి. పైవన్నీ
107➤
మనందరికీ తండ్రి ఎవరు?
1 point
ఎ. దేవుడు
బి. అపవాది
సి. దేవదూతలు
డి. చెప్పలేము
108➤
.గొప్పవాడు ఎవరై ఉండాలి?
1 point
ఎ.పరిచారకుడు
బి. పాపాత్ముడు
సి. పరిశుద్ధుడు
డి. మంచివాడు
109➤
అక్రమము విస్తరిస్తే ఏం చల్లారుతుంది?
1 point
ఎ. పాపం
బి. పరిశుద్ధత
సి. ప్రేమ
డి. మంచితనం
110➤
పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ ఏం పోగవుతాయి?
1 point
ఎ. కాకులు
బి. కుక్కలు
సి. సింహాలు
డి. గద్దలు
111➤
మెరుపు తూర్పున పుట్టి ఎక్కడి వరకు కనిపిస్తుంది?
1 point
ఎ. ఉత్తరం
బి. దక్షిణం
సి. పడమర
డి. తూర్పు
112➤
అంతమువరకు సహించినవాడు --------
1 point
ఎ. శిక్షింపబడును
బి. ప్రేమింపబడును
సి. ద్వేషించబడును
డి. రక్షింపబడును
113➤
అనేకమంది-------ప్రవక్తలు వచ్చెదరు
1 point
ఎ. మంచి
బి. న్యాయ
సి. అబద్ద
డి. నిజమైన
114➤
తలాంతు అనగా సుమారు ఎన్ని రూపాయలు?
1 point
ఎ. 3500
బి. 3600
సి. 2600
డి. 2500
115➤
అపవాదికి మరొక పేరు ఏమిటి?
1 point
ఎ. సాతాను
బి. ఘటసర్పము
సి. ఎ&బి
డి. ఏదీకాదు
116➤
నీతిమంతులు మరణం తరువాత ఎక్కడికి వెళతారు?
1 point
ఎ. నరకానికి
బి. నిత్యజీవానికి
సి. భూమిలోనికి
డి.చెప్పలేము
117➤
గొల్లవాడు మేకలలోనుండి....... వేరుపరచును
1 point
ఎ. పొట్టేళ్లను
బి.గొర్రెలను
సి. పశువులను
డి. ఏదీకాదు
118➤
యూదా యేసుని ఎన్ని నాణెములకు అమ్మాడు?
1 point
ఎ.30
బి. 40
సి. 50
డి.20
119➤
శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
1 point
ఎ. పాపం
బి. మంచి
సి. ప్రార్థన
డి. ఏం చెయ్యకూడదు
120➤
కత్తి పట్టుకొను వారందరు----చేతనే నశించెదరు
1 point
ఎ.రోగం
బి. కోపం
సి.ధనం
డి. కత్తి
121➤
నీ పలుకు నిన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నదని ఎవరితో చెప్పారు?
1 point
ఎ. యూదా
బి.యోహాను
సి. యాకోబు
డి. పేతురు
122➤
తనను తాను కాపాడుకొనుటకు అబద్దం చెప్పిన శిష్యుడెవరు?
1 point
ఎ. యూదా
బి. యోహాను
సి.యాకోబు
డి. పేతురు
123➤
చెరసాలలో ఉన్న ఖైదీ ఎవరు?
1 point
ఎ. బర్నబా
బి. బరబ్బా
సి. యాసోను
డి. యూదా
124➤
చేదు కలిపిన........రసమును ఆయనకు త్రాగనిచ్చిరి
1 point
ఎ. చెరకు
బి. ద్రాక్ష
సి. ఎ& బి
డి. ఏదీకాదు
125➤
రాతి పైన ఏం వేసి సమాధిని భద్రం చేశారు?
1 point
ఎ. రాయి
బి. సిలువ
సి. ముద్ర
డి. ఏదీకాదు
126➤
బందిపోటు దొంగలు ఎంతమంది?
1 point
ఎ.2
బి. 3
సి. 5
డి. 4
127➤
పిలాతు నొద్దకు వెళ్లిన యేసు శిష్యుడు ఎవరు?
1 point
ఎ. పేతురు
బి. యాకోబు
సి. యోహాను
డి. యోసేపు
128➤
రాయిని పొర్లించింది ఎవరు?
1 point
ఎ. అపవాది
బి. దేవదూత
సి. స్త్రీలు
డి. తోటమాలి
129➤
సమస్త జనులను -----గా చేయుడి.
1 point
ఎ. విశ్వాసులు
బి. శిష్యులు
సి. వాక్యోపదేశకులు
డి. ఏదీకాదు
130➤
11 మంది శిష్యులు-------కొండకు చేరారు?
1 point
ఎ. గలిలయలోని
బి. సమరయలోని
సి. యూదయలోని
డి. చెప్పలేము
131➤
దూత స్వరూపం ఎలా ఉంది?
1 point
ఎ. సునామీవలె
బి. పిడుగువలె
సి. మెరుపువలె
డి. ఏదీకాదు
132➤
వారు ఆయనను చూచి ఏం చేసారు?
1 point
ఎ. ప్రార్థన
బి. విజ్ఞాపన
సి. మొక్కారు
డి. ఏడ్చారు
Submit
You Got
40 Days 40 Quizzes in Telugu
Lent Season Special Quiz
40 Days 40 Quizzes in Telugu
Start Quiz now
Lent Quiz in Telugu
లెంట్ క్విజ్
Test Your Knowledge of Lent in Telugu (100 Quiz Questions and Answers about Lent)
Start Quiz now
Easter Quiz in Telugu
ఈస్టర్ క్విజ్
100 Easter Quiz Questions and Answers in Telugu
Start Quiz now
Daily Bible Quiz
Every day Bible Quizzes in Telugu and English
Start Quiz now
Total Pageviews
Telugu Christmas 🤶 Quiz
CHRISTMAS QUIZ
Christmas is the perfect time to host a fun festive quiz,Here are 100 Christmas Quiz questions and answers in Telugu
Topic wise Quizzes (Multiple choice)
మొదట అనే అంశము పై బైబిల్ క్విజ్
"40రోజులు" అనే అంశము పై బైబిల్ క్విజ్
స్త్రీ అనే అంశము పై బైబిల్ క్విజ్
"తల్లి" అనే అంశము పై బైబిల్ క్విజ్
బహుగా అనే అంశము పై బైబిల్ క్విజ్
"బాలికలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
భాగస్వామి అనే అంశము పై క్విజ్
"గుడారములోని స్త్రీలు" అనే అంశము పై బైబిల్ క్విజ్
"అత్త" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"బాహువు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"బలము" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"చిన్న" అనే అంశము పై బైబిల్ క్విజ్
"అంధకారము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"ఇంటిలో " అనే అంశము పై బైబిల్ క్విజ్
ప్రార్ధన అనే అంశము పై బైబిల్ క్విజ్
International Day of Families అనే అంశము పై Special Quiz
"దర్శనము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"జ్ఞానులు" అనే అంశము పై బైబిల్ క్విజ్
"కాపరులు" అనే అంశము పై బైబిల్ క్విజ్
"నమ్మకము" అను అంశము పై బైబిల్ క్విజ్
"పాత్ర " అనే అంశము పై బైబిల్ క్విజ్
"రక్షణ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"రక్తము" అను అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"సన్నిధి" అనే అంశము పై బైబిల్ క్విజ్
"సంతోషకరము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"సిలువ" అనే అంశము పై బైబిల్ క్విజ్
"స్థిరము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"స్తుతి" అనే అంశము పై బైబిల్ క్విజ్
"బాధ" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"విజ్ఞాపన" అనే అంశము పై బైబిల్ క్విజ్
Wild life day Bible Quiz
"ఆపత్కాలము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
ప్రయాణం అనే అంశం పై క్విజ్
"విరోధము" అనే అంశము పై బైబిల్ క్విజ్
శ్రమలు -ప్రవచనముల అంశముపై క్విజ్
"స్వాతంత్ర్యము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"విందు"అనే అంశముపై బైబిల్ క్విజ్
"విచారణ" అనే అంశము పై బైబిల్ క్విజ్
"ఊపిరి" అను అంశము పై బైబిల్ క్విజ్
"స్థిరము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"శాసనము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"సంవత్సరములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
అరిమతయియ యోసేపు అనే అంశముపై ప్రత్యకమైన బైబిల్ క్విజ్
"మరువక" అనే అంశముపై బైబిల్ క్విజ్
క్రీస్తు శ్రమల - ప్రవచనములు అనే అంశంపై బైబిల్ క్విజ్
"విరోధము" అను అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్
"యుక్తి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"వివేకము" అనే అంశము పై బైబిల్ క్విజ్
"విడచి" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"క్షేమము" అను అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"సిలువ" అను అంశముపై బైబిల్ క్విజ్
"దీర్ఘశాంతము"అను అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"పిల్లలు"అను అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"జీవము"అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"ప్రతిఫలము" అను అంశము పై బైబిల్ క్విజ్
"ప్రేమ" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"పునరుత్థానము"అను అంశమపై తెలుగు బైబిల్ క్విజ్
"జయము"అను అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"కానుక" అను అంశము పై బైబిల్ క్విజ్
"కృతజ్ఞత" అనె అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"World leprosy day" సందర్భముగా ప్రతేకమైన బైబిల్ క్విజ్
"వినుట" అనే అంశము పై బైబిల్ క్విజ్
"ఆశ్రయపురము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"సమృద్ధి" అనే అంశము పై బైబిల్ క్విజ్
"ప్రాణము" అనే అంశము పై ప్రత్యేకమైన క్విజ్
"ఫలము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"అహింస" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"Army Day" సందర్భముగా తెలుగు బైబిల్ క్విజ్
Daughters day సందర్బంగా special క్విజ్
"దేవుని సన్నిధి" అనే అంశము పై బైబిల్ క్విజ్
"గురువు ( బోధకుడు ) అనే అంశాము పై బైబిల్ క్విజ్
జాగ్రత అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్
"కనిపెట్టుట" అనే అంశము పై బైబిల్ క్విజ్
న్"కార్మిక దినోత్సవము" సందర్భముగా ప్రత్యేక బైబిల్ క్విజ్
"కిరీటము" అను అంశాము పై బైబిల్ క్విజ్
"కొండలు మరియు పర్వతములు" అనే అంశము పై బైబిల్ క్విజ్
"కొండలు మరియు పర్వతములు" అనే అంశము పై బైబిల్ క్విజ్
" క్రీస్తు శ్రమల ప్రవచనములు" గురించి బైబిల్ క్విజ్
"క్రీస్తు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"మానక" అనే అంశము పై బైబిల్ క్విజ్
"మంచి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నెమ్మది" అనే అంశము పై బైబిల్ క్విజ్
"సమృద్ధి" అనే అంశము పై బైబిల్ క్విజ్
సముద్రలు అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్
"సిద్దము" అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్
"ఉదయము" అను అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్
"వెంబడించు" అను అంశాము పై తెలుగు బైబిల్
"వైల్డ్ లైఫ్ డే" సందర్బంగా ప్రత్యేకమైన క్విజ్
"నూతన"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"వెలుగు"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"Day of traveller" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఆసక్తి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"సన్నిధి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"హింస/అహింస" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"యేసు క్రీస్తు సిలువ శ్రమలు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఉపకారి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఆత్మ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"తండ్రీ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నిలకడ" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"Unique singing day" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"రిపబ్లిక్ డే" సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్
World parents day special quiz
National youth day సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్
"దయ" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"జ్ఞానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
నిబ్బరము అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"విడిచి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వెలుగు" అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్
క్రీస్తు శ్రమల గురించి తెలుగు బైబిల్ క్విజ్
"నక్షత్రము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"ప్రేమ" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"విలువ " అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"లేచి" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"యేసు క్రీస్తు సిలువ శ్రమలు" అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్
"యొర్దాను నది" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"ఆశ్చర్యము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"వివాదము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"ఆహారము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"ప్రార్ధన" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"నేషనల్ గర్ల్ చైల్డ్ డే" స్పెషల్ క్విజ్
"జాగ్రత్త" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"దేవదూతలు" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"వెదకుట" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"విమర్శ" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్
"మేలు" అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్
"వాగ్దానము" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"ప్రేమ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"స్వేచ్ఛ" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"బాలలు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"యేసు పుట్టుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నిర్ణయము"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"Day of capitals" బైబిల్ క్విజ్
"ఇంటర్నేషనల్ యూత్ డే సందర్బంగా" బైబిల్ క్విజ్
"చిగురు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"గొఱ్ఱల కాపరులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వారసులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"మరణము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"గర్భము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
యిర్మీయా ఫిస్ట్ డే సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్
"పెందలకడ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"జ్ఞాపకము" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఓర్పు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"కారల్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"బలిపీఠము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"మత్తు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"పునరుత్థానము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"గురువు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"యూనివర్సల్ టాలెంట్ డే" సందర్బంగా స్పెషల్ క్విజ్
"ప్రవర్తన" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నలువది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"శాపము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"జాములు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"కృప"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"జ్ఞానులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
Women's day special quiz
"నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"భోధకుడు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"తోడు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"స్త్రీ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"రాకడకు సూచనలు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"పాలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"శ్రద్ధ" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"సహనము"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"ఆత్మీయ అభరణాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"గొడ్రాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"తండ్రి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"సేవించుట" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"ఒంటరి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"నిర్లక్ష్యము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"యువ విశ్వాసులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"విడిచి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"జంతువులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"సమాధానము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"కృప"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"క్రుంగిన" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"సాక్ష్యం" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"విజ్ఞపన part 1"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
న్"విజ్ఞపన part 2"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"పరీక్ష"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"శ్రమ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"స్నేహితుడు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"దశమ భాగము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"వేకువ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్
"అధికారము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"లోపల" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"పిల్లలు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్
"పునరుత్థానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"లెంట్"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఘనత" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"మేలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వాడుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"విశ్వాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వెలుగు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నిద్ర" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నదులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వస్త్రములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"ప్రార్థన"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"mothers day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్
"బంధము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వ్యర్థము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"వృద్దాప్యం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఆరంభం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"స్వస్థత"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"Queens day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్
"వర్షము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"నంబర్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"ఉపవాసము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"చిన్నది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
"శాంతి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్
!doctype>
Quiz about Jesus
Telugu Bible quiz questions about Jesus
270 Bible Quiz Questions About The Life of Jesus in Telugu
Start quiz now
Topic wise (Trivia)
Topic wise Bible Trivia
బైబిలులోని ఆదిమ ప్రజలు పై తెలుగు బైబుల్ క్విజ్
అబ్రహాము జీవితములో నుంచి బైబుల్ క్విజ్
యోసేపు జీవితములో నుంచి బైబుల్ క్విజ్
మోషే జీవితములో నుంచి బైబుల్ క్విజ్
దావీదు జీవితములో నుంచి బైబుల్ క్విజ్
ఏలీయా మరియు ఎలీషా జీవితాలలో నుంచి బైబుల్ క్విజ్
దేవుని ప్రవక్తలు అనే అంశం పై బైబుల్ క్విజ్
పాత నిబంధన రాజులు అనే అంశం పై బైబుల్ క్విజ్
పాత నిబంధన స్త్రీలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
క్రొత్త నిబంధన స్త్రీలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని సైనికులు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని వంచకులు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులో ఒకే ఒక్క పర్యాయము ప్రస్తావించబడిన వ్యక్తులు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
ప్రభువైన యేసుయొక్క బాల్యదశ పై తెలుగు బైబుల్ క్విజ్
ప్రభువైన యేసు సహాయముచేసిన ప్రజలు పై తెలుగు బైబుల్ క్విజ్
యోహాను సువార్తలో మాత్రమే ఉన్న విషయాలపై బైబుల్ క్విజ్
ప్రభువైన యేసు జీవితములో చిట్టచివరి వారము పై తెలుగు బైబుల్ క్విజ్
ఆది సంఘము పై తెలుగు బైబుల్ క్విజ్
అపొస్తలుడైన పౌలు స్నేహితులు పై తెలుగు బైబుల్ క్విజ్
కీర్తనల గ్రంథమునుండి బైబుల్ క్విజ్
సామెతల గ్రంథమునుండి బైబుల్ క్విజ్ (1)
సామెతల గ్రంథమునుండి బైబుల్ క్విజ్(2)
ధన్యతలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
యేసు చెప్పిన సూక్తులుపై తెలుగు బైబుల్ క్విజ్-1
యేసు చెప్పిన సూక్తులుపై తెలుగు బైబుల్ క్విజ్-2
అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు పై తెలుగు బైబుల్ క్విజ్-1
అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు పై తెలుగు బైబుల్ క్విజ్-2
అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు పై తెలుగు బైబుల్ క్విజ్-3
బైబిలులోని పట్టణములు పై బైబుల్ క్విజ్
బైబిలులోని పర్వతములు పై బైబుల్ క్విజ్
బైబిలులోని నదులు, సెలయేర్లు, బావులు పై బైబుల్ క్విజ్
సువార్తలలోని ప్రదేశములు పై బైబుల్ క్విజ్
పౌలు ప్రయాణములలోని ప్రదేశములు పై బైబుల్ క్విజ్
బైబిలులోని జంతువులు పై బైబుల్ క్విజ్
బైబిలులోని పక్షులు పై బైబుల్ క్విజ్
బైబిలులోని మొక్కలు పై బైబుల్ క్విజ్
బైబిలులోని చెట్లు పై బైబుల్ క్విజ్
గాలి మరియు వాతావరణము పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని భవనములు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని రంగులు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని ఆహారపదార్ధములు పై తెలుగు బైబుల్ క్విజ్
ఇంటి పనులలో ఉపయోగించబడిన పాత్రలు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని సంగీత వాయిద్యములు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని వృత్తులు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని వస్త్రధారణ మరియు ఆభరణములు పై తెలుగు బైబుల్ క్విజ్
తూనికలు మరియు కొలతలు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని దినములు (రోజులు) పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలుననుసరించి తప్పక పాటించవలసిన విధులు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులోని 'క్రొత్త విషయాలు' పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలు వాగ్దానములు పై తెలుగు బైబుల్ క్విజ్
బైబిలులో "జ్ఞాపకముంచుకొనుము" అనే మాటలు పై తెలుగు బైబుల్ క్విజ్
ఒకటినుండి పదిహేనువరకు అంకెలు (సంఖ్యలు) పై తెలుగు బైబుల్ క్విజ్
ఏమిటి? పై తెలుగు బైబుల్ క్విజ్
ఎందుకు ? పై తెలుగు బైబుల్ క్విజ్
ఎంత కాలము ? పై తెలుగు బైబుల్ క్విజ్
పురుషులు పై తెలుగు బైబుల్ క్విజ్
!doctype>
Telugu Bible Quiz
Follow now to get updates
Other Quizzes
Daily Bible Quiz
May 27, 2022
ఆదికాండము బైబిల్ క్విజ్ || Adikandam bible quiz || bible quiz in Telegu on genesis
May 24, 2021
Telugu Bible Quiz on Matthew
December 05, 2021
40 Days 40 Quizzes in Telugu | Bible Quiz on Lenten Season in Telugu | Lent Quiz Questions and Answers in Telugu
March 17, 2023
Telugu bible quiz questions and answers from Genesis
February 05, 2022
యోహాను సువార్త పై బైబిల్ క్విజ్ Telugu Bible quiz on John
February 02, 2022
Bible quiz questions and answers in Telegu | బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు | Daily Bible Quiz in Telugu
May 27, 2022
అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Acts of apostles Telugu Bible Quiz
February 01, 2022
100 Lent Quiz Questions and Answers in Telugu
March 17, 2023
నిర్గమకాండము బైబిల్ క్విజ్-1 || Telugu Bible Quiz on Exodus(1-21 chapters)
January 08, 2022
Categories
acts bible quiz
(3)
book of genesis quiz telugu
(10)
Genaral bible quiz
(6)
Genesis bible quiz
(1)
john bible quiz
(19)
luke bible quiz
(3)
mark bible quiz
(4)
Matthew bible quiz
(2)
Multiple choice quiz
(10)
new testament bible quiz
(41)
old testament bible quiz
(53)
revolution bible quiz
(1)
Romans bible quiz
(1)
Telegu Christmas quiz
(2)
telugu bible quiz
(674)
telugu bible quiz on matthew
(3)
Telugu bible trivia
(32)
Followers
Contact Form
Name
Email
*
Message
*
Quizzes
Daily Bible Quiz
English Bible Quizzes
Download Bible Quiz App