Women's day special quiz | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ యెరూషలేమునకు సాదృశ్యమైన "స్త్రీ" ఎవరు?

1 point

2➤ విశ్వాసుల గుంపులో ఏ "స్త్రీ" పేరు కలదు?

1 point

3➤ ఏమి చేయు "స్త్రీలు" మాన్యులై యుండవలెను?

1 point

4➤ ఏ "స్త్రీ"కైనను ఎటువంటి భర్త యుండిన యెడల అతనిని పరిత్యజించకూడదు?

1 point

5➤ "స్త్రీలు"ఎవరినకు వలె తమ సొంతపురుషులకు లోబడి యుండాలి?

1 point

6➤ "స్త్రీలు"మృతులైన తమవారిని దేనివలన పొందుకొనిరి?

1 point

7➤ ఏ దేశ "స్త్రీలు" ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి?

1 point

8➤ సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన "స్త్రీలు" ఎవరు?

1 point

9➤ పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ "స్త్రీలు"ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి?

1 point

10➤ "స్త్రీలు" తలవెండ్రుకలు పెంచుకొనుట ఏమియై యున్నది?

1 point

11➤ ఇశ్రాయేలీయులలో ఒకడు ఏ దేశపు "స్త్రీని" తన జనుల మధ్యకు తీసుకొని వచ్చెను?

1 point

12➤ ఇశ్రాయేలీయులు తెగులు చేత నశించిపోవుటకు కారకురాలైన ఆ మిద్యాను "స్త్రీ" పేరేమిటి?

1 point

13➤ యౌవన "స్త్రీలు" వివాహము చేసికొని పిల్లలను కని ఏమి జరిగించవలెను?

1 point

14➤ ఎక్కడ యున్న ఘనులైన గ్రీసుదేశ "స్త్రీలు" లేఖనములను పరిశోధించి విశ్వసించిరి?

1 point

15➤ యేసును సమాధి చేసిన తర్వాత ఆదివారమున "స్త్రీలు" ఏమి తీసుకొని వచ్చిరి?

1 point

You Got