Friendship day Bible Quiz || Friendship day సందర్బంగా స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ Friends అనగా ఎవరు?

1 point

2➤ నిజమైన స్నేహితుడు ఎప్పుడు సహోదరుడుగా నుండును?

1 point

3➤ తన స్నేహితుడైన ఎవరిని దావీదు అబ్షాలోము నొద్దకు పంపెను?

1 point

4➤ ఎవరు తన ప్రాణస్నేహితులందరికి అసహ్యుడనైతిననెను?

1 point

5➤ దేనిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును?

1 point

6➤ స్త్రీలు చూపు ప్రేమ కంటే అదికమైన ప్రేమ చూపిన స్నేహితుడు ఎవరు?

1 point

7➤ చెలికాని హృదయములో నుండి వచ్చు ఎటువంటి మాటలు హృదయమును సంతోషపరచును?

1 point

8➤ మహా యెండకు ఎక్కడ దేవుడు మనలను స్నేహించెను?

1 point

9➤ యెహోవా శత్రువులకు స్నేహితుడు అయినదెవరు?

1 point

10➤ మన స్నేహితునితో పాటు ఎవరి స్నేహితునైనను విడిచిపెట్టకూడదు?

1 point

11➤ ప్రియులును నా స్నేహితులును నాకు దూరముగా ఉంచినందున చీకటియే నాకు బంధువర్గమాయెనని ఎవరు యెహోవాతో అనెను?

1 point

12➤ ఒకనికి ఒక్కరు శత్రువులైన ఎవరు క్రీస్తు నిమిత్తము మిత్రులైరి?

1 point

13➤ లోకస్నేహము దేవునితో ఏమై యున్నది?

1 point

14➤ స్నేహితుడా ఏమి లేక ఇక్కడి కేలాగు వచ్చితివని రాజు యొకని అడిగెను?

1 point

15➤ మన స్నేహితుడు అని యేసు ఎవరిని గూర్చి తన శిష్యులతో చెప్పెను?

1 point

You Got