Telugu bible quiz questions and answers from Judges | Bible Quiz in Telegu | Telugu Bible Quiz | Bible Questions and answers from Judges

 న్యాయాధిపతులు గ్రంధం  పై తెలుగు బైబుల్ క్విజ్ 

Nyayadhipathulu Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Judges Book | Telugu Bible Quiz on Judges With Answers




1➤ ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి........వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి?

1 point

2➤ మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ఎవరిని పంపెను?

1 point

3➤ యెహోవా దూత వచ్చి --------------- వృక్షము క్రింద కూర్చుండెను?

1 point

4➤ గిద్యోను తండ్రి పేరు ఏమిటీ?

1 point

5➤ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై యుండునట్లు ----------చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండెను?

1 point

6➤ యెరుబ్బయలను అను పేరు అర్థం ఏమిటి?

1 point

7➤ ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని గిద్యోను ప్రకటించగా జనులలోనుండి ఎన్ని వేలమంది తిరిగి వెళ్లి పోయిరి?

1 point

8➤ గిద్యోను ఎన్ని వందల మందితో మిద్యానీయుల దండు పైకి వెళ్లెను ?

1 point

9➤ మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల విలువ లేదని చెప్పి గిద్యోనుతో కఠినముగా కలహించింది ఎవరు ?

1 point

10➤ నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహము లను నూర్చి వేయుదునని గిద్యోను ఎవరితో చెప్పెను ?

1 point

11➤ నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు------పడగొట్టెదనని గిద్యోను పెనూయేలు వారితో చెప్పెను.

1 point

12➤ జెబహు సల్మున్నా ను చంపమని గిద్యోను ఎవరితో చెప్పెను ?

1 point

13➤ గిద్యోను పెద్ద కుమారుని పేరు ఏమిటీ ?

1 point

14➤ ఇశ్రాయేలీయుల దోపుడు సొమ్ములోనున్న వేటిని తనకియ్యవలెనని గిద్యోను మనవి చేసెను ?

1 point

15➤ ఇశ్రాయేలీయులు ఇచ్చిన బంగారముతో గిద్యోను ఏమి చేయించేను ?

1 point

16➤ గిద్యోను తాను చేయించిన ఏఫోదును ఎక్కడ ఉంచెను ?

1 point

17➤ గిద్యోను దినములలో దేశము ఎన్ని సంవత్సరములు నిమ్మళముగా నుండెను ?

1 point

18➤ షెకెములో నున్న గిద్యోను ఉపపత్ని అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి ఏ పేరు పెట్టెను ?

1 point

19➤ షెకెము యజమానులు మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములో నున్న మస్తకి వృక్షము క్రింద దండు పాళెమునొద్ద ఎవరిని రాజుగా నియమించిరి ?

1 point

20➤ యోతాము తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి పారిపోయి ఎక్కడ నివసించెను?

1 point

21➤ అబీమెలెకు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను?

1 point

22➤ అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి షెకెముమీద పడుటకు ఎన్ని గుంపులై పొంచి యుండిరి?

1 point

23➤ .ఏల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి ఎవరు చొరబడిరి ?

1 point

24➤ అబీమెలెకు తన సహోదరులనెంత మందిని చంపెను ?

1 point

25➤ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసింది ఎవరు ?

1 point

26➤ అబీమెలెకు తర్వాత ఇశ్రాయేలీయులకు న్యాయాదిపతిగా నియమింపబడింది ఎవరు ?

1 point

27➤ తోలా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండెను ?

1 point

28➤ న్యాయాధిపతియైన తోలా చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడెను ?

1 point

29➤ తోలా తర్వాత ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు ?

1 point

30➤ యాయీరు ఏ దేశస్థుడు ?

1 point

31➤ యాయీరు ఇశ్రాయేలీయులకు న్యాయాదిపతిగా ఎన్ని సంవత్సరములుండెను?

1 point

32➤ యాయీరుకు ఎంతమంది కుమారులుండిరి?

1 point

33➤ యాయీరు చనిపోయి ఎక్కడ పాతిపెట్టబడెను?

1 point

34➤ యోఫా తండ్రి పేరు ఏమిటి?

1 point

35➤ యోఫా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి ఏ దేశమున నివసించెను ?

1 point

36➤ నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన యెడల మా అందరి మీద నీవు అదికారివవుదువని గిలాదు పెద్దలు ఎవరితో అనిరి?

1 point

37➤ యోఫా మిస్సాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతనిని ఎదుర్కొన్నది ఎవరు ?

1 point

38➤ యోఫా కుమార్తె ఎక్కడికి వెళ్ళి తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను.

1 point

39➤ నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుము అని యోఫా తో అన్నది ఎవరు?

1 point

40➤ యోఫా ఎవరిని పోగుచేసుకొని ఎఫ్రాయీమీయులతో యుద్ధము చేయుటకు పోయెను?

1 point

41➤ యోఫా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను ?

1 point

42➤ యోఫా చనిపోయి ----------పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను?

1 point

43➤ వీరిలో యోహ్లి తర్వాత ఎవరు ఇశ్రాయేలీయులకు అదిపతి ఆయెను ?

1 point

44➤ ఇబ్సాను కుమారులు ఎంతమంది?

1 point

45➤ ఇబ్సాను ఎన్నేండు ఇశ్రాయేలీయులకు అదిపతిగా నుండెను?

1 point

46➤ ఇబ్సాను చనిపోయి ఎక్కడ పాతిపెట్టబడెను?

1 point

47➤ ఇబ్సాను తర్వాత ఎవరు ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను?

1 point

48➤ ఏలోను ఎన్నేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను?

1 point

49➤ బూలూనీయుడైన ఏలోను చనిపోయి ఎక్కడ పాతిపెట్టబడెను?

1 point

50➤ అట్టోను కుమారులు ఎంతమంది ?

1 point

51➤ అట్టోను ఏన్నేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను ?

1 point

52➤ పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబోను చనిపోయి ఎక్కడ పాతిపెట్టబడెను?

1 point

53➤ మానోహ ఏ వంశస్థుడు?

1 point

54➤ మానోహ ఏ పట్టణస్థుడు?

1 point

55➤ నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద-------- వేయకూడదు; అని యెహోవా దూత మానోహ భార్యతో చెప్పెను?

1 point

56➤ -------- నుండి పుట్టినదేదియు తినకూడదు, అని యెహోవా దూత మానోహ బార్యతో చెప్పెను ?

1 point

57➤ మానోహ నైవేద్యముగా తీసికొని యొక రాతిమీద యెహోవాకు--------- అర్పించెను.

1 point

58➤ మానోహ కుమారుని పేరు ఏమిటి ?

1 point

59➤ మనము దేవుని చూచితిమి గనుక నిశ్చయముగా మనము చనిపోదుమని మానోహ ఎవరితో అనెను ?

1 point

60➤ సమ్సోను ఎదిగినప్పుడు యెహోవా అతని----------

1 point

61➤ సమ్సోను ఏ ఊరికి వెళ్లి ఫిలిప్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను?

1 point

62➤ సమ్సోను ఫిలిప్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని ఎవరినడిగెను?

1 point

63➤ సమ్సోను తిమ్నాతు ద్రాక్షతోటల వరకు వచ్చినప్పుడు అతని ఎదుటికి బొబ్బరించుచువచ్చెను ?

1 point

64➤ యెహోవా ఆత్మ సమ్సోనును ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియు లేకపోయినను ఒకడు------ ను చీల్చున్నట్లు అతడు సింహమును చీల్చెను ?

1 point

65➤ సంసోను ఏ ప్రాంతమునకు వెళ్లి ఫిలిస్తీయుల ఒకతెను చూసేను ?

1 point

66➤ సమ్సోను తిమ్నాతుకు వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఏమి కలిగెను ?

1 point

67➤ సంసోను ఎన్ని దినములలోగా విప్పుడు కధకు భావమును చేప్పుమనెను?

1 point

68➤ సంసోను వేసిన విప్పుడు కధలో "బలమైనది" అనగా ఏమిటి?

1 point

69➤ సంసోను ఎన్ని నక్కలు పట్టుకొని ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి పోనిచ్చి వాటిని తగుల బెట్టెను ?

1 point

70➤ సమ్సోను --- తినుచు వెళ్లుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి ?

1 point

71➤ సమ్సోను దేనిలో నుండి తేనె తీసేను ?

1 point

72➤ సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని దానిచేత ఎంత మందిని చంపెను?

1 point

73➤ రామత్లేహిఅనగా అర్ధం ఏమిటి ?

1 point

74➤ సంసోను ఇస్రాయెలీయులకు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండెను ?

1 point

75➤ సంసోను తనకు కలిగిన మహా బలము యొక్క రహస్యమును ఎవరికీ చెప్పెను ?

1 point

76➤ ఫిలిస్తీయుల బందీగృహమున తిరగలి విసిరినది ఎవరు?

1 point

77➤ దేవా దయచేసి ఈ సారి మాత్రమె నన్ను బలపరచుము అని యెహోవాకు మొర పెట్టినది ఎవరు?

1 point

78➤ లాయిషు అను పట్టణమునకు మరియొక పేరు ఏమిటి?

1 point

79➤ మోషే మనుమడి పేరు ఏమిటి?

1 point

80➤ బెన్యామీయులు ఎంతమంది ఎడమ చేతి వాటము గల వారిని ఏర్పరిచెను?

1 point

81➤ ఇశ్రాయేలీయులు ఎంతమంది బెన్యామీనియులను చంపిరి?

1 point

82➤ బెన్యామీనియులు పారిపోయి రిమ్మోను కొండమీద ఎన్ని నెలలు నివసించిరి?

1 point

You Got