"mothers day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ మహాము, యాపెతుల తల్లి ఎవరు?

1 point

2➤ కయీను కుమారుడైన హనోకు తల్లి పేరు ఏమిటి?

1 point

3➤ పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు తల్లి ఎవరు?

1 point

4➤ యేసుక్రీస్తు వంశావళిలో యున్న పెరెసు తల్లి పేరు తెల్పుము?

1 point

5➤ దావీదు కుమారుడైన దానియేలు తల్లి ఎవరు?

1 point

6➤ క్రీస్తుకు సాదృశ్యముగా నుండిన బోయజు తల్లి పేరేమిటి?

1 point

7➤ పాడైన యెరూషలేము ప్రాకారము కట్టిన నెహెమ్యా తల్లి ఎవరు?

1 point

8➤ యబ్బేజు తల్లి పేరు ఏమిటి?

1 point

9➤ గాయకుడైన హేమాను తల్లి పేరు తెల్పండి?

1 point

10➤ ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిన తెగులును పరిహారము చేసిన ఫీనెహాసు తల్లి ఎవరు?

1 point

11➤ యెహోవా మందిరము బాగుచేయవలెననే తాత్పర్యము కలిగిన రాజైన యోవాషు తల్లి ఎవరు?

1 point

12➤ ఎదోము గురించి దర్శనము నొంది ప్రవచించిన ఓబద్యా తల్లి పేరేమిటి?

1 point

13➤ బాలుడై యున్నప్పుడు యెహోవా ప్రత్యక్షతను పొందిన యిర్మీయా తల్లి ఎవరు?

1 point

14➤ ఇశ్రాయేలీయుల గురించి యెహోవా వాక్కును ప్రవచించిన మలాకీ తల్లి పేరు ఏమిటి?

1 point

15➤ తల్లి వలె యెహోవా మనలను ఎక్కడ ఆదరించును?

1 point

You Got