"శ్రద్ధ" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో వెదకినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడిన వ్యక్తి ఎవరు?

1 point

2➤ అవసరమునుబట్టి సమయోచితముగా వేటిని శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను?

1 point

3➤ పౌలు యొక్క సంకెళ్లనుగూర్చి సిగ్గుపడకశ్రద్ధగావెదకి,కనుగొని, అనేక పర్యాయములుఆదరించిన వ్యక్తి ఎవరు?

1 point

4➤ సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై దేనితో ఒకనినొకడు సహించుకొనవలెను?

1 point

5➤ శ్రద్ధగా పనిచేయువారు ఏమి చేయుదురు?

1 point

6➤ ఏ రాజైతే తన దేశములో భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందుఏమి కలుగును?

1 point

7➤ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయ దృష్టికి న్యాయమైనది చేసినయెడల ఎవరికి కలుగ జేసిన రోగములలో ఏదియు రానియ్యను అని యెహోవా సెలవిచ్చెను?

1 point

8➤ ప్రభువు దృష్టియందు మాత్రమే కాక ఎవరి దృష్టియందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనవలెను?

1 point

9➤ శ్రద్ధగలవారి యోచనలు ఎటువంటివి?

1 point

10➤ శ్రద్ధ గలవాడు ఏమగును?

1 point

11➤ "దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను" ఈమాట పలికింది ఎవరు?

1 point

12➤ సొలొమోను రాజుగా ఉన్న కాలములో మహా బలాఢ్యుడు, యౌవనుడై పనియందు "శ్రద్ధ" గల వ్యక్తి ఎవరు?

1 point

13➤ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమగును?

1 point

14➤ ఎవరి అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండవలెను?

1 point

You Got