Telugu daily bible quiz || Daily Bible Quiz in Telugu

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz multiple choice for 22nd January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu

1/10
వీరిలో పౌలు జతపనివారు ఎవరు?
A: ప్రిస్కిల్ల, అకుల
B: నతనియేలు, ఫిలిప్పు
C: తబితా, దొర్కా
D: జెబెదయి, సలోమి
2/10
సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు ఎవరు కోరుదురు?
A: శిష్యులు, శాస్త్రులు
B: శాస్త్రులు, పరిసయ్యులు
C: రాజులు, మంత్రులు
D: యవ్వనస్తులు, వృద్ధులు
3/10
జెకర్యా సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఎక్కడికి వెళ్లెను?
A: యింటికి
B: పొలముకు
C: పట్టణముకు
D: అరణ్యముకు
4/10
వీరిలో దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించింది ఎవరు?
A: దావీదు
B: అహాబు
C: అబ్నేరు
D: ఆహాజు
5/10
పరిచర్యచేయు స్త్రీలు ఎలా ఉండాలి?
A: మాన్యులై కొండెములు చెప్పనివారుగా
B: మితానుభవము గలవారుగా
C: అన్ని విషయ ములలో నమ్మకమైనవారుగా
D: పైవన్నీ
6/10
మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుము అని అన్నది ఎవరు?
A: శాస్త్రులు
B: పరిసయ్యులు
C: అపొస్తలులు
D: యూదులు
7/10
శిష్యులు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ఎలా బోధించిరి?
A: ఆనందముగా
B: ఆవేశముగా
C: ఉచితముగా
D: ధైర్యముగా
8/10
ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, దేనికి మాదిరిగా పెట్టుకోవాలి?
A: దుఃఖానుభవము నకును, నీతికిని
B: శ్రమానుభవమునకును, ఓపికకును
C: ప్రేమానుభవము నకును, కీర్తికిని
D: జ్ఞానానుబావమునకును, తెలివికిని
9/10
వీరిలో దేవుని వాక్యము అను నామము ఎవరికి పెట్టబడియున్నది?
A: పేతురుకు
B: పౌలుకు
C: యోహానుకు
D: యేసుక్రీస్తుకు
10/10
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే --- ఎల్లప్పుడును నిలుచును?
A: భూమి ఆకాశము
B: సూర్యుడు చంద్రుడు
C: రొట్టె ద్రాక్షారసము
D: ప్రభువు వాక్యము
Result:

January Month Bible Quiz
Quizzes
Daily Bible Quiz English Bible Quizzes Download Bible Quiz App