లూకా సువార్త పై బైబిల్ క్విజ్ Telugu Bible Quiz on Luke

1➤ జెకర్యా కుమారుని పేరు ఏమిటి?

1 point

2➤ ఎలీసబెతు గర్భవతియై ఎన్ని నెలలు ఇతరుల కంట బడకుండా ఉంది?

1 point

3➤ ఎలీసబెతు తండ్రి పేరు ఏమిటి?

1 point

4➤ మరియ ఎలీసబెతుతోయించుమించు ఎన్ని నెలలు వాసము చేసింది?

1 point

5➤ జెకర్యాకి సమాచారము తెలియజేసిన దూత పేరు ఏమిటి?

1 point

6➤ జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచున్న వ్యక్తి ఎవరు?

1 point

7➤ క్రీస్తుని మరియ ఏ స్థలంలో కనింది?

1 point

8➤ పస్కాపండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క వయస్సు ఎంత?

1 point

9➤ యోసేపు ఏ వంశంలో పుట్టినవాడు?

1 point

10➤ అన్న ప్రవక్తి యొక్క గోత్రము ఏమిటి?

1 point

11➤ నాతాను తండ్రి పేరు ఏమిటి?

1 point

12➤ అరణ్యములో ఉన్న జెకర్యా కుమారుడు ఎవరు?

1 point

13➤ శరీరాకారముతో పావురమువలె క్రీస్తు మీదికి దిగి వచ్చింది ఎవరు?

1 point

14➤ యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత?

1 point

15➤ ప్రజలు యోహానుని చూచి ఎవరై ఉంటారు అని తలంచారు?

1 point

16➤ ఏలీయా ఎవరి యొద్దకు పంపబడ్డారు?

1 point

17➤ క్రీస్తు ఎన్ని దినములు అరణ్యములో ఆత్మ చేత నడిపింబడ్డారు?

1 point

18➤ నయమాను యొక్క దేశము పేరు ఏమిటి?

1 point

19➤ నలువది దినములు -------చేత అరణ్యములో నడిపింపబడెను.

1 point

20➤ ఏలీయా దినములయందు ఎన్ని రోజులు కరువు సంభవించింది?

1 point

21➤ క్రీస్తు భూమి మీదికి ఎవరిని రక్షించడానికి వచ్చారు?

1 point

22➤ మోషే నియమించిన కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించిన వ్యక్తి ఎవరు?

1 point

23➤ క్రీస్తు ఎవరి దోనెలో కూర్చొని ప్రజలకి బోధించారు?

1 point

24➤ సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న వ్యక్తి ఎవరు?

1 point

25➤ నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని క్రీస్తు ఎవరితో చెప్పారు?

1 point

26➤ విశ్రాంతి దినమునకు యజమానుడు ఎవరు?

1 point

27➤ శిష్యులకు యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏమిటి?

1 point

28➤ పేతురు సహోదరుని పేరు ఏమిటి?

1 point

29➤ ఆయన కృతజ్ఞత లేనివారియెడలను----- యై ఉన్నాడు?

1 point

30➤ ప్రతి చెట్టు తన------వలన తెలియబడును?

1 point

31➤ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిన వ్యక్తి ఎవరు?

1 point

32➤ నీ --------- నిన్ను రక్షించును

1 point

33➤ దేనారము అనగా ఇంచుమించు ఎంత?

1 point

34➤ -------జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను

1 point

35➤ ప్రవక్తకంటే గొప్పవాడు ఎవరు?

1 point

36➤ యాయిరు కూమార్తె యొక్క వయస్సు ఎంత?

1 point

37➤ అపవాదికి మరో పేరు ఏమిటి?

1 point

38➤ నీ------ నిన్ను స్వస్థపరుచును.

1 point

39➤ మగ్దలేనే అనబడిన మరియకు ఎన్ని దయ్యములు వదిలి పోయాయి??

1 point

40➤ గాలిని, నీటి పొంగును గద్దించిన వ్యక్తి ఎవరు?

1 point

41➤ శిష్యులు ఎందుకని దయ్యమును వెళ్ళగొట్టలేక పోయారు?

1 point

42➤ మృతులు తమ ---- ను పాతిపెట్టుకొననిమ్ము

1 point

43➤ నీవు దేవుని క్రీస్తువని చెప్పిన వ్యక్తి ఎవరు?

1 point

44➤ అందరికంటే అత్యల్పులు చివరికి ఏమౌతారు?

1 point

45➤ క్రీస్తు శిష్యులను వెంటబెట్టుకొని ఏకాంతముగా ఏ ఊరికి వెళ్ళారు?

1 point

46➤ సమస్తమును ఎవరి చేత క్రీస్తుకి అప్పగింపబడ్డాయి?

1 point

47➤ మార్త సహోదరి పేరు ఏమిటి?

1 point

48➤ దొంగల చేతిలో చిక్కిన వానికి సహాయం చేసింది ఎవరు?

1 point

49➤ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్న స్త్రీ ఎవరు?

1 point

50➤ విమర్శదినమందు ఎవరి గతి ఓర్వదగినదై ఉంటుంది?

1 point

51➤ దేవుడు తన్ను అడుగువానికి -------ను నిశ్చయముగా అనుగ్రహించును

1 point

52➤ ఒకప్పుడాయన -----దయ్యమును వెళ్లగొట్టుచుండెను

1 point

53➤ దేవుని వాక్యము విని దానిని గైకొనువారు------

1 point

54➤ యేసుని తనతో కూడా భోజనము చేయమని పిలిచింది ఎవరు?

1 point

55➤ సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చింది ఎవరు?

1 point

56➤ -------దూషించువానికి క్షమాపణ లేదు

1 point

57➤ తనకొరకే సమకూర్చుకొనువాడు ఎవరు?

1 point

58➤ చిన్న మందా--------

1 point

59➤ మీ----ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉండును

1 point

60➤ ఉపమానము గురించి క్రీస్తుని అడిగిన శిష్యుడు ఎవరు?

1 point

61➤ సిలోయములోని గోపురము పడి చనిపోయింది ఎంతమంది?

1 point

62➤ ఎన్ని ఏండ్ల నుండి దయ్యము పట్టిన స్త్రీ అక్కడ ఉంది?

1 point

63➤ ------ద్వారమున ప్రవేశింప పోరాడుడి

1 point

64➤ మొదటివారిలో---------కడపటి వారగుదురని చెప్పెను

1 point

65➤ యేసుక్రీస్తు, నక్క అని సంబోధించింది ఎవరిని?

1 point

66➤ ----రోగముగల ఒకడు క్రీస్తు యెదుట ఉండెను

1 point

67➤ తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును -----బడును

1 point

68➤ వినుటకు చెవులుగలవాడు----

1 point

69➤ తనకు కలిగినదంతయు ------- వాడు శిష్యుడు కాదు

1 point

70➤ వారందరు---------తో నెపములు చెప్పసాగిరి

1 point

71➤ తప్పిపోయిన కుమారుడు ఎవరు?

1 point

72➤ మారుమనస్సు------- ఒక పాపి విషయమై దేవుడు బహు సంతోషించును

1 point

73➤ ఎవరు అడిగినప్పుడు తండ్రి ఆస్తిని పంచాడు?

1 point

74➤ పందులు తిను పొట్టును తిన్న కుమారుడు ఎవరు?

1 point

75➤ అభ్యంతరములు రాకపోపుట-----------------

1 point

76➤ నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని------------

1 point

77➤ మా విశ్వాసము వృద్ధిపొందించుమని అడిగింది ఎవరు?

1 point

78➤ -----భార్యను జ్ఞాపకము చేసుకొనుడి

1 point

79➤ విసుకక నిత్యము ----------- చేయవలెను

1 point

80➤ మనము ఎవరివంటి స్వభావం కలిగి ఉండాలి?

1 point

81➤ అధికారి క్రీస్తుని ఏమని పిలిచాడు?

1 point

82➤ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట-------

1 point

83➤ యేసు క్రీస్తు ఏ దినాన సమాధి నుండి లేస్తారు?

1 point

84➤ క్రీస్తు సంచరించుచు ఏ పట్టణములో ప్రవేశించాడు?

1 point

85➤ గుత్తేదారుడును,ధనవంతుడు ఎవరు?

1 point

86➤ నశించినదానిని వెదకి రక్షించుటకు వచ్చింది ఎవరు?

1 point

87➤ క్రీస్తుని నాశనము చేయాలని అనుకున్నది ఎవరు?

1 point

88➤ ఒలీవల కొండ దగ్గరనున్న ఊరి పేరు ఏమిటి?

1 point

89➤ ఆయన -----------కే దేవుడు కాని మృతులకు దేవుడు కాదు

1 point

90➤ పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు?

1 point

91➤ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు -----రాయి ఆయెను

1 point

92➤ యేసుని పట్టుకొన ప్రయత్నించింది ఎవరు?

1 point

93➤ -------ను గూర్చి జాగ్రత్తపడుడి

1 point

94➤ బీద విధవరాలు ఎన్ని కాసులు కానుక వేసింది?

1 point

95➤ ఎల్లప్పుడు-----చేయుచు మెలకువగా ఉండుడి

1 point

96➤ రాత్రియందు యేసు ఎక్కడికి వెళ్లేవాడు?

1 point

97➤ మీరు మీ -------చేత మీ ప్రాణములకు దక్కించుకొందురు

1 point

You Got