ఆదికాండము బైబిల్ క్విజ్ || Adikandam bible quiz || bible quiz in Telegu on genesis

 ఆదికాండము బైబిల్ క్విజ్ ||  Adikandam bible quiz ||  bible quiz in Telugu ||  bible quiz in Telegu on genesis || Bible Questions and answers from genesis in Telugu 

Bible Quiz in Telugu On Genesis Part-1 (Multiple choice qustions from chapter 1-25)

1➤ దేవుడు పక్షులను ఏ దినాన సృజించాడు ?

1 point

2➤ పశువులను ఎవరు పుట్టించునుగాక అని దేవుడు పలికెను ?

1 point

3➤ ఆదియందు దేవుడు దేనిని సృజించాడు ?

1 point

4➤ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు ?

1 point

5➤ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు ?

1 point

6➤ దేవుడు ఏదినాన విశ్రమించాడు ?

1 point

7➤ దేవుడు నరుని ఎలా నిర్మించాడు ?

1 point

8➤ యూఫ్రటీసు నదికి మరొక పేరు ?

1 point

9➤ ఏ పండు తింటే నరుడు చనిపోతాడు ?

1 point

10➤ జీవముగల ప్రతి దానికి ఎవరు పేరు పెట్టారు ?

1 point

11➤ సమస్త భూజంతువులలో యుక్తిగల జంతువు ఏది?

1 point

12➤ సర్పము ఎవరితో మాట్లాడింది ?

1 point

13➤ ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టాడు ?

1 point

14➤ ఎవరి నిమిత్తం నేల శపించబడింది ?

1 point

15➤ ఆదాము ఎక్కడ నుండి తీయబడ్డాడు ?

1 point

16➤ బైబిల్ లో ఇద్దరు భార్యలు కలిగిన మొదటి వ్యక్తి ఎవరు ?

1 point

17➤ సంగీతానికి మూలపురుషుడు ఎవరు ?

1 point

18➤ సత్రియ చేయనియెడల ఏమి పొంచియుండును ?

1 point

19➤ హేబేలును చంపింది ఎవరు?

1 point

20➤ షేతు కుమారుని పేరు ?

1 point

21➤ నోవహు అనగా అర్థం ఏమిటి ?

1 point

22➤ ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ?

1 point

23➤ నోవహుకు ఎంతమంది కుమారులు ?

1 point

24➤ లెమెకు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ?

1 point

25➤ ఆదాము మూడవ కుమారుని పేరు ?

1 point

26➤ నోవహు కుమారుల పేర్లు?

1 point

27➤ దేవుని కుమారులు ఎవరి కుమార్తెలను వివాహం చేసుకున్నారు ?

1 point

28➤ భూలోకము దేనితో నిండియుండెను?

1 point

29➤ ఓడ ఎన్ని మూరల పొడుగు ఉండాలి ?

1 point

30➤ ఓడ ఎన్ని మూరల ఎత్తు ఉండాలి ?

1 point

31➤ జలప్రళయం భూమిమీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఎంత?

1 point

32➤ జలప్రళయం వచ్చినప్పుడు ఎన్నిరోజులు వర్షం కురిసింది ?

1 point

33➤ నోవహు కుటుంబ సభ్యుల సంఖ్య ?

1 point

34➤ ఎన్నిదినముల వరకు నీళ్లు ప్రచండముగా ప్రబలెను ?

1 point

35➤ నోవహు కోడండ్రు ఎంతమంది ?

1 point

36➤ ఏనెలలో ఓడ అరారాతు కొండమీద నిలిచెను ?

1 point

37➤ ఏనెలలో కొండల శిఖరము కనబడెను?

1 point

38➤ ఏ సంవత్సరాన నీళ్లు భూమిపైన ఇంకిపోయాయి ?

1 point

39➤ నోవహు మొదట దేనిని ఓడనుంచి బయటకు పంపాడు ?

1 point

40➤ మాంసమును దేనితో తినకూడదు?

1 point

41➤ భూమిని నాశనం చేయుటకు ఇక ఏమి కలుగదు ?

1 point

42➤ కనాను తండ్రి ఎవరు ?

1 point

43➤ నోవహు ఏ తోట వేశాడు ?

1 point

44➤ నోవహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ?

1 point

45➤ భూమిమీద పరాక్రమశాలి ఎవరు ?

1 point

46➤ బాబెలు ఏదేశంలో ఉండేది ?

1 point

47➤ యాపెతు కుమారుడు ఎవరు ?

1 point

48➤ హాము కుమారుడు ఎవరు ?

1 point

49➤ షేము కుమారుడు ఎవరు ?

1 point

50➤ బాబెలు అనగా అర్థం ఏమిటి ?

1 point

51➤ లోతు తండ్రి పేరు ఏమిటి ?

1 point

52➤ తెరహు ఎక్కడ మృతిబొందెను ?

1 point

53➤ అబ్రాము భార్య పేరు ఏమిటి ?

1 point

54➤ మిల్కా భర్త పేరు ఏమిటి ?

1 point

55➤ అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు అతని వయస్సు ఎంత?

1 point

56➤ అబ్రాము హారాను నుండి ఎక్కడికెళ్లాడు ?

1 point

57➤ కనానీయులు ఉండే దేశం ఏమిటి?

1 point

58➤ కరువు వచ్చినప్పుడు అబ్రాము ఏ దేశానికి వెళ్లాడు ?

1 point

59➤ దేవుడు ఎవరిని బట్టి ఫరో ఇంటివారిని బాధించెను?

1 point

60➤ నెగెబు అనగా అర్థం ఏమిటి?

1 point

61➤ లోతు ఎటువైపు వెళ్లాడు?

1 point

62➤ యెహోవా దృష్టికి ఎవరు బహుపాపులై ఉండిరి ?

1 point

63➤ అబ్రాము ఐగుప్తు నుండి ఎక్కడికెళ్లాడు ?

1 point

64➤ లోతు దేని దగ్గర గుడారము వేసుకొనెను?

1 point

65➤ ఎవరి అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు?

1 point

66➤ యూఫ్రటీసు నదికి మరొకపేరు?

1 point

67➤ ఏ సమయంలో అబ్రహాముకు గాఢనిద్ర పట్టింది?

1 point

68➤ ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు?

1 point

69➤ అబ్రాము వేటిని ఖండింపలేదు?

1 point

70➤ శారాయు దాసి ఎవరు?

1 point

71➤ ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయసెంత?

1 point

72➤ ఇష్మాయేలు అనగా అర్థం ఏమిటి ?

1 point

73➤ ఎవరు శ్రమపెట్టడం వలన హాగరు పారిపోయింది?

1 point

74➤ హాగరు దృష్టికి ఎవరు నీచంగా కనిపించారు?

1 point

75➤ శారా అనగా అర్థం ఏమిటి?

1 point

76➤ అబ్రాము సున్నతి చేయించుకునే సమయానికి అతని వయసెంత?

1 point

77➤ అబ్రాము పేరు ఎలా మార్చబడింది?

1 point

78➤ ఇష్మాయేలు ఎంతమంది రాజులను కంటాడు?

1 point

79➤ శారా కను కుమారుని పేరు ఏమిటి?

1 point

80➤ అబ్రహాము దగ్గరకి ఎంతమంది దేవదూతలు వచ్చారు?

1 point

81➤ దేవదూతలు ఎలా ఉన్నారు?

1 point

82➤ అబ్రహాము శారాతో ఎన్ని మానికల పిండితో రొట్టెలు చేయమన్నాడు?

1 point

83➤ ఎవరిని గూర్చిన మొర గొప్పదిగా ఉండెను?

1 point

84➤ లోతు దగ్గరకి ఎంతమంది దేవదూతలు వచ్చారు?

1 point

85➤ లోతు కుటుంబ సభ్యులు ఎంతమంది?

1 point

86➤ సోయరు అనగా అర్థం ఏమిటి ?

1 point

87➤ ఉప్పు స్తంభంగా మారింది ఎవరు?

1 point

88➤ అమ్మోనీయుల మూలపురుషుడు ఎవరు?

1 point

89➤ ఎవరిని బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసెను?

1 point

90➤ అబీమెలెకు అబ్రహాముకి ఎన్ని రూపాయలు ఇచ్చాడు ?

1 point

91➤ ఏ ప్రదేశములో దేవుని భయం లేదు?

1 point

92➤ ఇస్సాకుకి సున్నతి ఏ రోజున చేశారు?

1 point

93➤ ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసెంత ?

1 point

94➤ అబీమెలెకు సేనాధిపతి పేరు?

1 point

95➤ అబ్రహాము ఏ దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను ?

1 point

96➤ ఏదేశంలోని పర్వతముపైన దేవుడు అబ్రహాముతో దహనబలి ఇవ్వమన్నాడు?

1 point

97➤ దేవుడు అబ్రహాముతో దహనబలిగా ఎవరిని సమర్పించమని చెప్పాడు?

1 point

98➤ నాహోరు జ్యేష్ఠకుమారుడు ఎవరు?

1 point

99➤ నాహోరు ఉపపత్ని కుమారుడు ఎవరు?

1 point

100➤ బెతూయేలు కుమార్తె పేరు ఏమిటి?

1 point

101➤ శారా జీవించిన కాలము ఎంత?

1 point

102➤ ఎఫోను ఏ సంతతివాడు ?

1 point

103➤ శారాను ఏపొలము గుహలో పాతిపెట్టారు?

1 point

104➤ సోహరు కుమారుడు ఎవరు?

1 point

105➤ శారా ఏ దేశంలో మరణించింది?

1 point

106➤ అరామ్నహరాయముకి మరొక పేరు ఏమిటి ?

1 point

107➤ మిల్కాకుమారుని పేరు ఏమిటి?

1 point

108➤ రిబ్కా సహోదరుని పేరు ఏమిటి?

1 point

109➤ లాబాను తండ్రి పేరు ఏమిటి?

1 point

110➤ అబ్రహాము సేవకునితో రిబ్కాతోపాటు ఎవరెళ్లారు?

1 point

111➤ అబ్రహాము రెండవ భార్య పేరు ఏమిటి?

1 point

112➤ అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?

1 point

113➤ ఎదోము అనగా అర్థం ఏమిటి ?

1 point

114➤ యాకోబు అనగా అర్ధం ఏమిటి?

1 point

You Got

 ఆదికాండము బైబిల్ క్విజ్ ||  Adikandam bible quiz ||  bible quiz in Telugu ||  bible quiz in Telegu on genesis || Bible Questions and answers from genesis in Telugu 

Bible Quiz in Telugu On Genesis Part-1 (Multiple choice qustions from chapter 1-25)