Telugu bible quiz questions and answers for adults || Daily Bible Quiz in Telugu

 10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily Bible trivia quiz questions for 10th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu

1/10
సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది -----?
A: దోషము
B: ద్రోహము
C: నష్టము
D: కష్టము
2/10
అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము ఎవరిచేత తొక్కబడును?
A: ఇశ్రాయేలీయులచేత
B: అన్యజనములచేత
C: భక్తిహీనులచేత
D: బుద్ధిహీనులచేత
3/10
వీరిలో మారుమనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడింది ఎవరు?
A: యాకోబు
B: ఏశావు
C: సీమోను
D: కొర్నెలి
4/10
యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన ----ప్రకటించెను?
A: ప్రసంగము
B: అభిషేకము
C: బాప్తిస్మము
D: సువార్త
5/10
మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.అని అన్నది ఎవరు?
A: పౌలు
B: పేతురు
C: యోహాను
D: యాకోబు
6/10
మతభేదములు కలిగించు మను ష్యునికి ఒకటి రెండుమారులు బుద్ది చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అని పౌలు ఎవరితో చెప్పెను?
A: తీతుతో
B: తిమోతితో
C: యోహానుతో
D: యాకోబుతో
7/10
యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేసింది ఎవరు?
A: అన్న
B: పెనిన్నా
C: హన్నా
D: దెబోరా
8/10
బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ——?
A: ఆరువందల ఇరువది యారు
B: ఆరువందల ముప్పది యారు
C: ఆరువందల ఏబది యారు
D: ఆరువందల అరువది యారు
9/10
ఏడు బూరలు పట్టుకొనియున్న యేడుగురు దూతలు ఏమి చేయుటకు సిద్ధపడిరి?
A: పాడుటకు
B: వ్రాయుటకు
C: ఊదుటకు
D: కుమ్మరించుటకు
10/10
జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు దేవుడు సముద్రమునకు దేనిని ఏర్పరిచెను?
A: అలలను
B: పొలిమేరను
C: ద్వీపములను
D: మేఘములను
Result:

January Month Bible Quiz
Quizzes
Daily Bible Quiz English Bible Quizzes Download Bible Quiz App