Telugu Bible Quiz on Air and whether in the bible ➤గాలి మరియు వాతావరణము పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. రోము నగరానికి నౌకపై ప్రయాణముచేయుచున్న అపొస్తలుడైన పౌలును ఆటంకపరచిన "పెనుగాలి" పేరు తెలుపుము?


Q ➤ 2. ఇదే ప్రయాణమందు ఒకానొక సందర్భమున ఏ దిక్కునుండి వచ్చిన గాలి "మెల్లగా విసిరింది?


Q ➤ 3. ఏ దిక్కునుండి వచ్చిన గాలి "వాన పుట్టించును" అని జ్ఞానియైన సొలొమోను చెప్పాడు?


Q ➤ 4. "___________గాలిని తెప్పించి కఠినమైన తుఫానుచేత దాని తొలగించితివి" అని ప్రవక్తయైన యెషయా దేవుని తీర్పును వివరించాడు?


Q ➤ 5. "నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను" దేవుడు కురిపిస్తున్నది ఏమిటి?


Q ➤ 6. పరలోకములో సింహాసనముచుట్టూ ఆవరించి ఉన్నది ఏమిటి?


Q ➤ 7. "నీవు _________యొక్క నిధులలోకి చొచ్చితివా?" అని దేవుడు యోబును ప్రశ్నించాడు.


Q ➤ 8. మన్నా దేనిని పోలి ఉంది?


Q ➤ 9. ప్రేమను ఏది ఆర్పజాలదు?.


Q ➤ 10. "మనుష్యుడు___________కి మరుగైన చోటువలెను ఉండును" అని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు?


Q ➤ 11. దేవుడు "చెడ్డవారిమీదను మంచివారిమీదను తన_____________ ఉదయింపజేయును."


Q ➤ 12. వేటినుండి "మంచు బిందువులు కురియుచున్నవి?


Q ➤ 13. "నీ _________శబ్దము విని అవి త్వరగా పారిపోయెను” అని కీర్తనాకారుడు అంటున్నాడు!


Q ➤ 14. మనుష్యకుమారుని రాకడ దేనిని పోలియుండును?


Q ➤ 15. వడగండ్లును,________తో కలిసిన పిడుగులును ఐగుప్తుమీదికి వచ్చిన పది తెగుళ్ళలో ఉండెను.