1➤ నహూము పుస్తక రచయిత ఎవరు?
,=> నహూము
2➤ నహూము పేరుకు అర్థం ఏమిటి?
,=> ఆదరణ
3➤ నీనెవె గురించి ఎవరు ప్రవచించారు?
,=> నహూము (1:1)
4➤ నహూము స్వస్థలం ఏది?
,=> ఎల్కోషు (1:1)
5➤ 'యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం' అని ఎవరు చెప్పారు?
,=> నహూము (1:7)
6➤ ఏది రెండవసారి రాదు?
,=> బాధ (1:9)
7➤ సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువారి పాదములు ఎక్కడ ఉన్నాయి?
,=> పర్వతములమీద (1:15)
8➤ "లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము.” ఈ మాటలు ఎవరివి?
,=> నహూము (2:1)
9➤ ద్వీపంవలె ఉన్న దేశం ఏది?
,=> నోఆమోను పట్టణం (3:8)
10➤ అపహరించి ఎగిరిపోయేదేమిటి?
,=> గొంగళి పురుగు (3:16)
11➤ చలికాలమందు కంచెలలో ఎలాంటి జీవులు దిగాయి?
=> మిడుతలు (3:17)