"తోడు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ యెహోవా - "నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను" అని ఎవరినుద్దేశించి చెప్పెను?

1 point

2➤ యెహోవా మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండునని ఇశ్రాయేలీయులతో ఎవరు చెప్పెను?

1 point

3➤ నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించమని ప్రార్థించినదెవరు?

1 point

4➤ దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో ఎవరనెను?

1 point

5➤ దావీదు సమస్త విషయములలో ఏమికలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగానుండెను?

1 point

6➤ నా కట్టడలను, ఆజ్ఞలను గైకొనినయెడల నేను నీకుతోడుగా ఉండి నిన్ను స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదనని యెహోవా ఎవరితో అనెను?

1 point

7➤ యెహోవా జీవము తోడు నామాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఎవరు ప్రవచించెను?

1 point

8➤ ఎవరికి యెహోవా తోడుగా నుండును?

1 point

9➤ నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. పై వాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి?

1 point

10➤ నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, నేను ఇశ్రాయేలీయులపైన అధికారము చేసెదనని యెహోవా ఎవరి ద్వారా ప్రకటించెను?

1 point

11➤ నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడైయుందునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?

1 point

12➤ మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల యెహోవా మీకు తోడుగానుండునని ఎవరు ప్రకటించెను?

1 point

13➤ జనులకు నేను తోడుగా వున్నానని యెహోవా, ఆయన దూతయైన ఎవరి ద్వారా ప్రకటించెను?

1 point

14➤ యెహోవా జీవముతోడు అను మాట పలికినను, వారు దేనికై ప్రమాణము చేయుదురు?

1 point

15➤ నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదునని యెహోవా ఎవరితో అనెను?

1 point

You Got