1➤ 'మీరు పరదేశులైయున్నంతకాలం భయముతో గడుపుడి' అని ఏ అపొస్తలుడు చెప్పాడు?
,=> పేతురు (1:17)
2➤ రక్షణ విషయంలో ఎదగడానికి ఏమి ఆపేక్షించాలి?
,=> దేవుని వాక్యమనే పాలను (2:2,3)
3➤ తనను తాను అలంకరించుకొని తన స్వంత భర్తకు లోబడిన స్త్రీ ఎవరు?
,=> శారా (3:5,6)
4➤ ఈ పత్రికను వ్రాయడానికి పేతురుకు సహాయపడిందెవరు?
,=> సిల్వాను (5:12)
5➤ 'నా కుమారుడు' అని ఎవరిగురించి పేతురు చెప్పాడు?
=> మార్కు (5:13)