Telugu Bible Quiz on Lamentations

1➤ "విలాపవాక్యములు"గ్రంథ కర్తగా ఎవరు చెప్పబడతారు?

1 point

2➤ ఏ పట్టణము ఏకాకీయై దుఃఖాక్రాంతమాయెను?

1 point

3➤ విలాపవాక్యములు గ్రంథ కర్త యెరూషలేమును ఎవరిగా చిత్రీకరించాడు, ఏమని పిలిచాడు.?

1 point

4➤ సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఎవరు ఉద్దేశించెను?

1 point

5➤ "విలాపవాక్యములు" గ్రంథములో ముఖ్య అధ్యాయము? మరియు ముఖ్య పదము ఏమిటి?

1 point

6➤ తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా ఎటువంటి వాడు?తనను వెతుకు వారికి ఆయన ఏమి చూపును?

1 point

7➤ విలాపవాక్యములు గ్రంథములో మొదటి నుండి నాలుగు అధ్యాయములు ఆలెఫ్ అను ఏ భాషయొక్క మొదటి అక్షరముతో ప్రారంభించబడెను?

1 point

8➤ యెహోవా బాధ పెట్టినను మరల దేనిని బట్టి ఆయన జాలి పడును?

1 point

9➤ నీవు లేచి ఎప్పుడు మొఱ్ఱ పెట్టుము? ఏమి కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించును?

1 point

You Got