1➤ హబక్కూకు పేరుకు అర్థం ఏమిటి?
,=> కౌగిలించుకొనుట
2➤ ఉద్రేకపరులై సంచరించే దేశం ఏది?
,=> కల్దీయుల దేశం (1:6)
3➤ కావలి స్థలం మీదను, గోపురం మీదను కనిపెట్టుకొన్న ప్రవక్త ఎవరు?
,=> హబక్కూకు (2:1)
4➤ పలకలమీద దర్శనాన్ని వ్రాసిన ప్రవక్త ఎవరు?
,=> హబక్కూకు (2:2)
5➤ దేనికి దేవుడు నిర్ణయకాలాన్ని నియమించాడు?
,=> దర్శనం (2:3)
6➤ విశ్వాస మూలంగా బ్రదికేది ఎవరు?
,=> నీతిమంతుడు (2:4)
7➤ ఎన్నడూ తృప్తినొందనిది ఎవరు?
,=> అతిశయించువాడు (2:5)
8➤ ప్రార్థన గీతాన్ని పాడిన ప్రవక్త ఎవరు?
,=> హబక్కూకు (3:1)
9➤ సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యాన్ని నూతనపరచుమని ఎవరు ప్రార్థించారు?
,=> హబక్కూకు (3:2)
10➤ 'యెహోవా' నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను' అని ఎవరు చెప్పారు?
,=> హబక్కూకు (3:2)
11➤ పరిశుద్ధ దేవుడు ఏ పర్వతంనుండి వస్తున్నాడు?
,=> పారాను పర్వతం (3:3)
12➤ తన కాళ్ళను లేడికాళ్ళవలె చేయునని ఏ ప్రవక్త చెప్పాడు?
=> హబక్కూకు (3:19)