1➤ ప్రసంగి పుస్తక రచయిత ఎవరు?
2➤ జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయని చెప్పినదెవరు?
3➤ ఏది త్వరగా తెగిపోదు?
4➤ విస్తారమైన పనివలన ఏమి వస్తుంది?
5➤ 'మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు' అని ఎవరు చెప్పారు?
6➤ సుగంధ తైలముకంటే ఏది శ్రేష్ఠమైనది?
7➤ చచ్చిన సింహంకంటే శ్రేష్టమైనది ఏది?
8➤ బలంకంటే ఏది శ్రేష్ఠమైనది?
9➤ నీళ్ళమీద వేసిన చాలా రోజుల తరువాత మనకు కనబడేది ఏమిటి?
10➤ ఒకరి ప్రాణాన్ని సంతోషంగా ఉంచేది?
11➤ గాలిని గుర్తు పట్టువాడు విత్తడు అని ఎవరు చెప్పారు?
12➤ 'విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము' అని ఎవరు చెప్పారు?
13➤ జ్ఞానుల మాటలు దేనితో సమానం?
14➤ ప్రసంగి గ్రంథంలో వ్యర్థం అనే పదం ఎన్నిసార్లు వాడబడింది?