"Day of capitals" బైబిల్ క్విజ్ || || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ "capital" అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ రాజధాని అనగా దేశమునకు ఏమై యుండును?

1 point

3➤ ఎదోము యొక్క రాజధాని ఏమిటి?

1 point

4➤ మోయాబు యొక్క రాజధాని ఏమిటి?

1 point

5➤ అమ్మోనీయ యొక్క రాజధాని ఏమిటి?

1 point

6➤ దమస్కు ఏ దేశమునకు రాజధాని?

1 point

7➤ కూషు యొక్క రాజధాని ఏమిటి?

1 point

8➤ బబులోను దేశ రాజధాని ఏమిటి?

1 point

9➤ ఎమునకు రాజధాని ఏమిటి?

1 point

10➤ ఐగుప్తు యొక్క రాజధాని ఏమిటి?

1 point

11➤ ధెధను ఏ దేశ రాజధాని?

1 point

12➤ కనాను దేశమునకు ప్రధాన రాజధాని ఏమిటి?

1 point

13➤ మదీయుల దేశ రాజధాని ఏమిటి?

1 point

14➤ ఎన్ గన్నీము దేశ రాజధాని ఏమిటి?

1 point

15➤ ఇశ్రాయేలు దేశ రాజధాని ఏమిటి?

1 point

You Got