"ఫలము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ |Bible Quiz on Fruit | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz

1/15
దేనికి తగిన ఫలము ఫలించాలి?
A రక్షణ
B మారుమనస్సు
C జీవము
D ప్రవర్తనకు
2/15
ఏది సర్వలోకమున ఫలించుచున్నది?
A కృప
B దీర్ఘశాంతము
C సువార్త
D ప్రకటన
3/15
యెహోవా ఇచ్చు బహుమానము ఏది?
A భూఫలము
B వెలుగుఫలము
C గర్భఫలము
D మంచిఫలము
4/15
ఏ చెట్టు కాని ఫలములు ఫలించును?
A ముండ్లచెట్టు
B పనికిమాలిన
C ఏడారి
D బలురక్కసి
5/15
ఎవరి యందు నిలిచియుంటే బహుగా ఫలించుదుము?
A యేసుక్రీస్తు
B ప్రవక్తలు
C దూతలు
D పెద్దలు
6/15
నానా విధశ్రేష్టఫలములు పచ్చివియు, పండువియు ఎక్కడ వ్రేలాడుచున్నవి?
A కొమ్మలక్రింద
B ద్వారబంధముల మీద
C కొండల పైన
D చెట్లపైన
7/15
యెహోవా యందు భయభక్తులు గలవాని భార్య ఎలా యుండును?
A ఫలించెడి కొమ్మ
B పరిమళ పుష్పము
C ఫలించు ద్రాక్షావల్లి.
D తీయని ఫలము
8/15
చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని దేనికి పేరు?
A యూదా
B ఇశ్రాయేలు
C షోమ్రోను
D బెయేర్షబా
9/15
సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో ఏమి కనబడుచున్నది?
A యధార్ధత
B పవిత్రత
C వెలుగుఫలము
D ప్రేమఫలము
10/15
యేసుక్రీస్తు యొక్క ఫలము జిహ్వకు ఏమై యున్నది?
A రుచుయై
B తీపియై
C మంచిదై
D మధురమై
11/15
ద్రాక్ష తోట వేసిన దేవుడు ద్రాక్షా పండ్లు ఫలింపవలెనని చూచెను కాని ఏమి కాచెను?
A చెడ్డద్రాక్షా
B కారు ద్రాక్షా
C ఎండిన ద్రాక్షా
D చేదు ద్రాక్షా
12/15
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడును?
A అగ్నిలో
B నదిలో
C సముద్రములో
D కొండపై
13/15
ఎలా ఫలించుట వలన తండ్రి మహిమ పరచ బడును?
A ఎక్కువగా
B చక్కగా
C పెద్దగా
D బహుగా
14/15
మంచి నేలను పడిన విత్తనము ఎలా ఫలించును?
A ముప్పదంతలుగా
B అరువదంతలుగా
C నూరంతలుగా
D పైవన్ని
15/15
ఆత్మ ఫలములెన్ని?
A పది
B యేడు
C పదకొండు
D తొమ్మిది
Result: