International Day of Families అనే అంశము పై Special Quiz | Bible Quiz in Telugu | Telugu Bible Quiz

1/15
పరిశుద్ధగ్రంధములో దేవుడు ఏర్పర్చిన కుటుంబములను ఏ గ్రంధములో చూడగలము?
A ఆదికాండము
B సంఖ్యాకాండము
C దినవృత్తాంతములు
D రాజులు
2/15
ఏ కుటుంబము జలప్రళయము నుండి తప్పించబడినది?
A హనోకు
B లెమెకు
C తెరహు
D నోవహు
3/15
ఆశీర్వాదము పొందిన ఏ కుటుంబము నుండి జనములు ఏర్పడినవి?
A హాము
B యాపెతు
C అబ్రాహాము
D లోతు
4/15
ఏ కుటుంబము భయముతో శాపమును తెచ్చుకొనెను?
A ఏశావు
B లోతు
C హాము
D కయీను
5/15
ఏ కుటుంబము నుండి గోత్రములు ఏర్పడినవి?
A ఆదాము
B షేతు
C యాకోబు
D యపెతు
6/15
ఏ కుటుంబములోని సంతానము ఇశ్రాయేలీయుల మీద నాయకులైరి?
A ఏశావు
B నిమ్రోదు
C రూబేను
D అమ్రాము
7/15
ఏ కుటుంబమును దేవుడు యాజకత్వమునకు ఏర్పర్చుకొనెను?
A మోషే
B యెహోషువా
C అహరోను
D కాలేబు
8/15
నేనును నా యింటివారును (కుటుంబము) యెహోవానే సేవించెదము అని అనినది ఎవరు?
A కాలేబు
B యెహోషువ
C హూరు
D యోసేపు
9/15
నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని యెహోవాకు మనవి చేసినది ఎవరు ?
A సొలొమోను
B ఆసా
C యోషీయా
D దావీదు
10/15
ఏ రాజు కాలములో శత్రుసైన్యము దండెత్తి వచ్చినపుడు యూదావారందరు కుటుంబములతో సహా యెహోవా సన్నిధిని నిలిచిరి?
A హిజ్కియా
B యెహోషాపాతు
C ఉజ్జీయా
D యోవాషు
11/15
ఏ కుటుంబము సీయోను కొండమీద నివసించు యెహోవా వలని సూచనలుగా మహత్కార్యములుగా నున్నారు?
A సమూయేలు
B యిర్మీయా
C యెషయా
D యోవేలు
12/15
ఏ కుటుంబము విశ్వాసములో వసించెనని పౌలు చెప్పుచుండెను?
A ఎపఫ్ర
B ఏఫప్రోద్రితు
C మార్కు
D తిమోతి
13/15
ఏ కుటుంబము పౌలు కొరకు ప్రాణము ఇచ్చుటకు తెగించిరి?
A ప్రిస్కిల్ల, ఆకుల
B ఫీబే
C త్రుపైనాకు, త్రుఫోసాకు
D రూపు
14/15
ఏ కుటుంబము ప్రభువు యొక్క ఆత్మను శోధించి మరణించిరి?
A గారడీ సీమోను
B ఇస్కరియోతు యూదా
C అననీయ, సప్పీరా
D ఎలుమ
15/15
చెరసాలలో దేవునిని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచున్నపౌలు సీలల వలన ఏ కుటుంబము రక్షణ పొందిరి?
A భటుల
B తోటి ఖైదీల
C న్యాయాధిపతుల
D చెరసాల నాయకుని
Result: