Telugu Bible Quiz on Ecclesiastes

1/40
________ కుమారుడును యారుషలేములో రాజునై యుండిని ప్రసంగి పలికిన మాటలు ?
ⓐ హిల్కీయా
ⓑ దావీదు
ⓒ ఆమోజు
ⓓ బూజీ
2/40
వ్యర్థము వ్యర్థము _________వ్యర్థమే ?
ⓐ ధనము
ⓑ ప్రాణము
ⓒ జ్ఞానము
ⓓ సమస్తము
3/40
తరము వెంబడి తరము పోవుచున్నది __________ యొకటే యెల్లప్పుడు నిలుచునది ???
ⓐ ప్రాణము
ⓑ ఐశ్వర్యము
ⓒ భూమి
ⓓ మంచి పేరు
4/40
అభ్యసము అంటే అర్ధము ఏమిట ???
ⓐ ఆచరించడము
ⓑ అనుకరి౦చడము
ⓒ శిక్షి౦చదము
ⓒ శిక్షణము
5/40
సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని అవి అన్నియు ___________ ?
ⓐ ఉత్తమమైనవే
ⓑ వ్యర్ధములే
ⓒ శ్రేష్టమైనవే
ⓓ కోనదగినవే
6/40
చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే __________ అంత ప్రయోజనకరము ??
ⓐ ఘనత
ⓑ అవమానము
ⓒ కీర్తి
ⓓ జ్ఞానము
7/40
ప్రతి దానికి సమయుము కలదు __________ క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయుము కలదు ??
ⓐ సూర్యని క్రింద
ⓑ చంద్రుని క్రింద
ⓒ ఆకాశము క్రింద
ⓓ భూమి క్రింద
8/40
నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న __________ నేను చూచితిని ?
ⓐ బాధలను
ⓑ నష్టములను
ⓒ పనులని
ⓓ కష్టానుభవమును
9/40
దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు __________ ఆయన నియమి౦చియున్నాడు ?
ⓐ సమస్తమును
ⓑ కాలమును
ⓒ మనుష్యలును
ⓓ ప్రాణులను
10/40
_______ నుండుట కంటేను తమ బ్రదుకును సుఖముగా వేళ్ళబుచ్చుట కంటేను శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొ౦టిని ?
ⓐ దిగులుగా
ⓑ గర్వముగా
ⓒ భయముగా
ⓓ స౦తోషముగా
11/40
దేవవుడు చేయు పనులన్నియు ___________ లని నేను తెలిసికొ౦టిని ?
ⓐ శాశ్వతములని
ⓑ శ్రేష్ఠమైనవని
ⓒ అమూల్యములని
ⓓ ఆశ్చర్యములని
12/40
సమస్తము ___________ లో నుండి పుట్టేను ??
ⓐ గాలిలో
ⓑ సూర్యునిలో
ⓒ మ౦టిలో
ⓓ దేవునిలో
13/40
సమస్తము __________ కే తిరిగిపోవును ?
ⓐ తండ్రి యొద్ధకే
ⓑ మ౦ తటికే
ⓒ దేవుని యొద్ధకే
ⓓ పరలోకముకే
14/40
ఒంటిగాడై యు౦డుట కంటే ఇద్దరు కూడి యు౦డుట _______ ?
ⓐ లభము
ⓑ శ్రేష్ఠము
ⓒ మేలు
ⓓ దీవెనకరము
15/40
మూడత్వము చేత బుద్ధి మాటలకిక చెవి యోగ్గలేని రాజు కంటే __________ జ్ఞనవ౦తుడే శ్రేష్ఠడు ?
ⓐ బీదవాడైన
ⓑ కూలివాడైన
ⓒ సేవకుడైన
ⓓ అధికరియైన
16/40
నీవు _________ నకు పోవునాప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము ?
ⓐ రాజ మ౦దిరమునకు
ⓑ గృహమునకు
ⓒ దేవుని మ౦దిరమునకు
ⓓ పై వన్ని
17/40
నీవు మ్రోక్కుకొని చెల్లీ౦పకుడట కంటె ___________ మేలు ?
ⓐ సహాయము చేయుట
ⓑ కేవలము
ⓒ మ్రోక్కుకొని చెల్లీ౦చుట
ⓓ మ్రోక్కుకొనకు౦డుట
18/40
_______ కొద్ధిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొ౦దుదురు ?
ⓐ సోమరులు
ⓑ బుద్ధిమ౦తులు
ⓒ కష్టజీవులు
ⓓ బుద్ధిహహీనులు
19/40
______ లకు తమ ధనసమృద్ధి చేత నిద్రపట్టదు ?
ⓐ రాజులకు
ⓑ ఐశ్వర్యవంతుడు
ⓒ సు౦కరులకు
ⓓ పిసినారులకు
20/40
మనస్సు అడియాశలు కలిగి తిరిగులాడుట కన్న ___________ ని అనుభవి౦చుట మేలు ?
ⓐ కష్టార్జీతముని
ⓑ శ్రమలన్ని
ⓒ ఎదుట న్నున దానిని
ⓓ కష్టములన్ని
21/40
ఒకని జన్మదినము కంటె ____________ మేలు ??
ⓐ వివాహ దినమే
ⓑ మరణ దినమే
ⓒ రక్షణ దినమే
ⓓ పై వేవి కావు
22/40
నవ్వుట కంటె ____________ మేలు ?
ⓐ దుఃఖపడుట
ⓑ కోపి౦చుట
ⓒ ఓదార్చుట
ⓓ మాత్సరపడుట
23/40
బుద్ధిహీనుల పాటలు వినుట కంటె జ్ఞానుల __________ వినుట మేలు ?
ⓐ మాటలు
ⓑ పాటలు
ⓒ గద్ధ౦పు
ⓓ పై వన్ని
24/40
అహంకారము గలవారు కంటె ____________ గల వాడు శ్రేష్ఠడు ?
ⓐ ప్రేమ
ⓑ అసూయ
ⓒ శాంతము
ⓓ కోపము
25/40
______ చేయకు మేలు చేయుచు౦డు నీతిమ౦తుడు భూమి మీద ఒకడైన లేడు ?
ⓐ అన్యాయము
ⓑ కీడు
ⓒ దుస్కార్యము
ⓓ పాపము
26/40
మరణము కంటె ఎక్కువ దఃఖము కలిగి౦చునది ఏది ?
ⓐ నమ్మకద్రోహము
ⓑ అవమానము
ⓒ స్త్రీ
ⓓ జ్ఞానము
27/40
దేవుడు నరులను __________ గా పుటి౦చెను ?
ⓐ బుద్ధిహీనులుగా
ⓑ యధార్ధవ౦తులుగా
ⓒ నీతిపరులుగా
ⓓ జ్ఞానులుగా
28/40
దుష్ క్రియకు తగిన శిక్ష శిఘ్రముగా కలుగాకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి _______ గా దుష్ క్రియలు చేయుదురు ?
ⓐ సంతోషముగా
ⓑ భయముతో
ⓒ హృదయపూర్వకముగా
ⓓ ఇష్టముగా
29/40
నీవు పోవు పాతాళము న౦దు పనియైనను ____________ లేదు ?
ⓐ ఉపాయమైనను
ⓑ తెలివియైనను
ⓒ జ్ఞానమైనను
ⓓ పై వన్నీ
30/40
బలము కంటె జ్ఞానము శ్రేష్టమే గాని _____________ జ్ఞానము తృణికరి౦పబడును ?
ⓐ రాజుల
ⓑ బీదవారి
ⓒ మూర్ఖుల
ⓓ బుద్ధిహీనుల
31/40
యుద్ధయుదముల కంటె ________ శ్రేష్ఠము ?
ⓐ క్షమాపణ
ⓑ కాలము
ⓒ జ్ఞానము
ⓓ గుర్రములు
32/40
_____ అన్నీ౦టికి అక్కరకు వచ్చును ?
ⓐ జ్ఞానము
ⓑ బ౦గారము
ⓒ ద్రవ్యము
ⓓ స్వార్ధము
33/40
గాలి యే త్రోవను వచ్చునో నీ వేరుగవు ఆలాగునకే సమస్తమును జరిగించు ___________ క్రియలను నీ వేరుగవు ?
ⓐ రాజు
ⓑ జ్ఞాని
ⓒ దేవుని
ⓓ మూడుని
34/40
తాను బ్రదుకుదినములన్నియు ___________ ఉ౦డవలెను, రాబోవునద౦తయు వ్యర్ధమే ?
ⓐ న్యయముగా
ⓑ భయభక్తులతో
ⓒ సంతోషముగా
ⓓ దీవెనకరముగా
35/40
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడము, నీ దృష్టీయొక్క యిష్టము చొప్పునను ప్రవార్తి౦పుము; అయితే వీటిన్నితటిని బట్టి ___________ ?
ⓐ ఆనంద౦చుము
ⓑ దఃఖ౦చుము
ⓒ సంతోషించుము
ⓓ దేవుడు నిన్ను తిర్పు తీర్చును
36/40
నీ దేహమును__________ దానిని తొలాగి౦చుకొనుము ?
ⓐ చెరువు
ⓑ నశి౦ప చేయు
ⓒ పాడు చేయు
ⓓ పై వేవి కావు
37/40
నీ ____________ దినములందే నీ సృష్టీకర్తను స్మరణకు తెచ్చుకొనుము ?
ⓐ యోవన
ⓑ బాల్య
ⓒ మరణ
ⓓ వృద్ధప్య
38/40
ఆత్మదాని దాయచేసిన ____________ యొద్ధకు మరల పోవలెను ?
ⓐ దేవుని
ⓑ తల్లి
ⓒ అపవాది
ⓓ భూమి
39/40
______ మానవకోటికి విధి ?
ⓐ దేవుని యందు భయభక్తులు
ⓑ ఆయన కట్టడాలను ననుసరి౦చడం
ⓒ ఆయన కట్టడాలో నడుచుకోవడం
ⓓ పై వన్ని
40/40
ఆయన ప్రతి క్రియను అవి మంచిదే గాని ___________ దే గాని తీర్పులోనికి తెచ్చును ?
ⓐ పెద్ధదే గాని
ⓑ చెడ్డదే గాని
ⓒ చిన్నదే గాని
ⓓ పై వన్నీ
Result: