2nd Timothy quiz Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Timothy | తిమోతి కు వ్రాసిన రెండవ పత్రిక పై తెలుగు బైబుల్ క్విజ్ | Bible quiz Telegu on 2nd Timothy | Telugu bible quiz questions and answers | Telugu Bible quiz Online

 

తిమోతి కు వ్రాసిన  రెండవ   పత్రిక  పై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on 1st Timothy | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on 2nd Timothy

Total Questions: 20
Total Marks:40 (Each question carries 2 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 2 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU

1/20
----------గల ఆత్మ నియ్యలేదు
ఎ.పిరికితనము
బి. ప్రేమ
సి. నీతి
డి.పాపము
2/20
నీకు కలిగిన దేవుని ------ ప్రజ్వలింప చేయవలెను
ఎ. ప్రేమ
బి. కృపావరము
సి.కోపము
డి. ఏదీకాదు
3/20
తిమోతి అవ్వ ఎవరు?
ఎ. ఫగెల్లు
బి.యునీకే
సి. హెర్మొగెనే
డి.లోయి
4/20
ఆసియావారు ఎవరు?
ఎ. ఫగెల్లు
బి.హెర్మొగెనే
సి.ఎ & బి
డి.హేరోదు
5/20
తిమోతి తల్లి ఎవరు?
ఎ. ఫగెల్లు
బి. యునీకే
సి. హెర్మొగెనే
డి.లోయి
6/20
-------చేత బలవంతుడవు కమ్ము
ఎ. ప్రేమ
బి. కృప
సి. విశ్వాసము
డి. పునాది
7/20
దేవుని యొక్క స్థిరమైన-------- నిలకడగా ఉన్నది
ఎ. ప్రేమ
బి. కృప
సి. విశ్వాసము
డి. పునాది
8/20
నేను చెప్పు-------ఆలకించుము
ఎ. పద్యాలు
బి.పాటలు
సి.మాటలు
డి. సూక్తులు
ఇ.పైవేవీ కావు
9/20
దేవుని-------- బంధింపబడి యుండలేదు
ఎ. వాక్యము
బి. కోపము
సి. ప్రేమ
డి. మహిమ
10/20
కొందరి విశ్వాసమును చెరుపుచున్నది ఎవరు?
ఎ. హుమనైను
బి.ఫిలేతు
సి. తీతు
డి.ఎ&బి
11/20
దేనియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది?
ఎ. నీతి
బి. ప్రేమ
సి. కోపము
డి. విశ్వాసము
12/20
అంత్యదినములలో అపాయకరమైన ------- వచ్చును
ఎ. మనుష్యులు
బి. పాపులు
సి. కాలములు
డి. దుష్టులు
13/20
మోషేను ఎదిరించింది ఎవరు?
ఎ. యన్నే
బి. కాలేబు
సి. యంబ్రే
డి.ఎ&సి
14/20
భ్రష్టులై దేనిని ఎదిరింతురు?
ఎ. వాక్యము
బి. సత్యము
సి. దేవుని
డి.దేవదూతను
15/20
మనుష్యులు----
ఎ. మంచివాళ్లు
బి. చెడ్డవాళ్లు
సి. స్వార్థప్రియులు
డి. వ్యర్థులు
16/20
సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేదెవరు?
ఎ. అపవాది
బి. దేవదూతలు
సి. యేసుక్రీస్తు
డి. సాతాను
17/20
---------ను ప్రకటించుము
ఎ. సత్యము
బి. వాక్యము
సి. బైబిలు
డి. క్రీస్తు
18/20
అన్ని విషయములలో --------గా ఉండుము
ఎ. మితము
బి.ప్రేమ
సి. విశ్వాసము
డి.కోపము
19/20
ఎవరు మాత్రమే పౌలు నొద్ద ఉన్నారు?
ఎ. తీతు
బి. పేతురు
సి. బర్నబా
డి.లూకా
20/20
దల్మతియకు వెళ్లిందెవరు?
ఎ. తీతు
బి.పేతురు
సి.బర్నబా
డి.లూకా
Result: