"Unique singing day" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz with answers | Daily bible quiz

1/15
పరిశుద్ధగ్రంధములో మొదటి గాయకుడెవరు?
A హేబెలు
B నోవహు
C యాకోబు
D మోషే
2/15
ఇశ్రాయేలీయుల స్తోత్రగీతమును మధురగానము చేసిన గాయకుడెవరు?
A మోషే
B అహరోను
C దావీదు
D గాదు
3/15
బావీ ఉబుకుము, అంటూ పాట పాడిన వారెవరు?
A బిలము
B ఇశ్రాయేలీయులు
C ప్రధానులు
D మిర్యాము
4/15
ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరని, కీర్తన పాడినది ఎవరు?
A మోషే- యెహోషువా
B అహరోను - మిర్యాము
C దెబోరా బారాకు
D నాదాబు - అబీహు
5/15
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదని,గానము చేసినదెవరు?
A దావీదు
B గదు
C నాతాను
D ఆసాపు
6/15
పాటలు పాడి యెహోవాను స్తుతించుట ద్వారా యుద్ధములో విజయము పొందిన రాజెవరు?
A మెషియా
B యెహోషాపాతు
C శఆసా
D హిజ్కియా
7/15
జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నాయని,గానము చేసినవారెవరు?
A కోరహు కుమారులు
B ఏతాను
C సొలొమోను
D ఆసాపు
8/15
యెహోవాను గానము చేయుటకు నియమింప బడిన ప్రవీణులైన పాటకుల లెక్క ఎంత?
A 250
B 288
C 324
D 388
9/15
తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికిచ్చుచున్నాడని కీర్తన వ్రాసినదెవరు?
A దావీదు
B నాతాను
C సొలొమోను
D హేమాను
10/15
యెహోవాకు స్వరములెత్తి ఎలా పాడాలి?
A వాద్యవిశేషములతో
B గంభీరముగా
C సంతోషముతో
D పైవన్నియు
11/15
యెహోవా విశ్వాస్యతను గానము చేయు కీర్తనను రచించినది ఎవరు?
A ఏతాను
B ఆసాపు
C గదు
D హేమాను
12/15
పాటకులైన హేమాను, ఆసాపు, ఏతానును ఏ తాళములు వాయించుటకు నియమింపబడిరి?
A స్వరమండలము
B సితారాలు
C పంచలోహముల
D తంబురాలు
13/15
ఒకనికొకడు ఎలా హెచ్చరించుచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
A కీర్తనలతోను
B సంగీతములతోను
C ఆత్మసంబంధమైన పాటలతోను
D పైవన్నియు
14/15
యేసు రొట్టె, ద్రాక్షారసమును ఆశీర్వదించి యిచ్చిన తర్వాత ఎవరు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళెను?
A నీకోదేము
B యేసు శిష్యులు
C అరిమతయియ యోసేపు
D పేతురు, యోహాను
15/15
సంగీతములతోను, కీర్తనలతోను ఒకనికొకడు ఏమి చేసుకోవాలి?
A మాట్లాడుకోవాలి.
B చూచుకోవాలి
C బోధించుకోవాలి
D అనుసరించాలి
Result: