Telugu bible quiz questions and answers for adults || Daily Bible Quiz in Telugu

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily Bible trivia quiz questions for 9th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu







1/10
యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని దేని చేత బాధించెను?
A: మహాతెగులుచేత
B: మహయుద్ధముచేత
C: మహా శోధనలచేత
D: మహావేద నలచేత
2/10
యాకోబును బట్టి యెహోవా ఎవరిని ఆశీర్వదించెను?
A: రిబ్కాను
B: లేయాను
C: లాబానును
D: ఏశావును
3/10
యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఎవరి దృష్టికి చెడ్డవాడు?
A: యూదా దృష్టికి
B: ఓనాను దృష్టికి
C: జనుల దృష్టికి
D: యెహోవా దృష్టికి
4/10
యెహోవా దేనిచేత ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను?
A: మహాతెగుళ్లచేత
B: మహాయుద్ధముచేత
C: బాహుబలముచేత
D: మహాసైన్యముచేత
5/10
మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు దేనిని నింపెను?
A: గుడారమును
B: పాళెమును
C: అరణ్యమును
D: మందిరమును
6/10
క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు --- ?
A: భయపడుదురు
B: దుఃఖపడుదురు
C: సిగ్గుపడుదురు
D: కోపపడుదురు
7/10
క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, ఏమి సంపాదించెను?
A: నిత్యమైన ధనము
B: నిత్యమైన స్థలము
C: నిత్యమైన సాక్ష్యము
D: నిత్యమైన విమోచన
8/10
పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తియై యున్నాడు?
A: దేవదేవునికి
B: దేవదూతలకు
C: క్రొత్త నిబంధనకు
D: పాతనిబంధనకు
9/10
మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై యేసయ్యతో కూడ --?
A: దీవించబడితిమి
B: హెచ్చించబడితిమి
C: నడిపించబడితిమి
D: పాతిపెట్టబడితిమి
10/10
విమోచనదినమువరకు మనము క్రీస్తులో----- ?
A: గుర్తింపబడియున్నాము
B: దీవించబడియున్నాము
C: ముద్రింపబడియున్నాము
D: హెచ్చింపబడియున్నాము
Result:

January Month Bible Quiz