"అత్త" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz On "Mother-in-law" | Telugu Bible Quiz

1/15
పరిశుద్ధ గ్రంధములో మొదటి "అత్త" ఎవరు?
ⓐ మిల్కా
ⓑ హవ్వ
ⓒ శారా
ⓓ సిల్లా
2/15
మిక్కిలి చక్కనిదైన కోడలును పొందిన "అత్త" ఎవరు?
ⓐ హవ్వ
ⓑ ఆదా
ⓒ శారా
ⓓ మిల్కా
3/15
జనములు వచ్చుటకు కారకులైన ముగ్గురు కోడండ్రకు "అత్త" ఎవరు?
ⓐ మిలా
ⓑ ఆదా
ⓒ సిల్లా
ⓓ నామా
4/15
యేసుక్రీస్తు వంశావళిలో వ్రాయబడిన తామారు యొక్క "అత్త"పేరు తెల్పండి?
ⓐ హన్నా
ⓑ రాహేలు
ⓒ లేయా
ⓓ రిబ్కా
5/15
ఐగుప్తుదేశస్థురాలైన ఆసెనతు అత్త పేరు వ్రాయుము?
ⓐ లేయా
ⓑ తూరా
ⓒ నామా
ⓓ రాహేలు
6/15
జ్ఞానవంతురాలైన సిప్పోరా "అత్త" పేరేమిటి?
ⓐ నామా
ⓑ యోకెబేలు
ⓒ సిల్లా
ⓓ ఆసెనతు
7/15
తల్లివలె విచారించి తన కోడలికి పెండ్లి చేసిన "అత్త" ఎవరు?
ⓐ లేయా
ⓑ నయోమి
ⓒ రాహేలు
ⓓ తూరా
8/15
యూదావంశములో చేర్చబడిన రూతు "అత్త"పేరు తెల్పండి?
ⓐ మిర్యాము
ⓑ రాహాబు
ⓒ హన్నా
ⓓ రాహేలు
9/15
మహాజ్ఞాని భార్య యైన నయామా "అత్త" పేరేమిటి?
ⓐ అబీగయీలు
ⓑ మీకాలు
ⓒ బత్సెబా
ⓓ అహీనోయము
10/15
తన "అత్త"వలన పుత్రశోకము పొందిన కోడలు ఎవరు?
ⓐ అబీ
ⓑ జిబ్యా
ⓒ నయామా
ⓓ మయాకా
11/15
భార్యయైన అజూబా "అత్త" పేరు తెల్పండి?
ⓐ మీకాలు
ⓑ నయామా
ⓒ మయాకా
ⓓ మెషుల్లెతు
12/15
హిజ్కియా భార్యయైన హెఫ్సిబా యొక్క "అత్త"పేరేమిటి?
ⓐ మయా
ⓑ యెదీదా
ⓒ యెరూషా
ⓓ అబీ
13/15
జ్ఞానవంతురాలైన సిప్పోరా "అత్త" పేరేమిటి?
ⓐ నామా
ⓑ యోకెబేలు
ⓒ సిల్లా
ⓓ ఆసెనతు
14/15
అమాజ్యా భార్యయైన యెకొల్యా ఎవరికి "అత్త"?
ⓐ హెఫ్స్బి
ⓑ యెరూషా
ⓒ నయామా
ⓓ మయాకా
15/15
యోషీయా భార్యయైన హముటలు "అత్త"పేరు చెప్పండి?
ⓐ యెరూషా
ⓑ నయామా
ⓒ యెదీదా
ⓓ మయాకా
Result: