1➤ ఈ పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?
,=> పౌలు
2➤ తల్లి తన స్వంత బిడ్డలను గారవించునట్లుగా పౌలు పట్టించుకొన్న సంఘం ఏది?
,=> థెస్సలొనీయక సంఘం (2:7, 8)
3➤ ఏ సంఘంలో పౌలు రాత్రి బంగళ్ళు కష్టపడి దేవుని సువార్తను ప్రకటించాడు?
,=> థెస్సలొనీకయ సంఘం (2:9)
4➤ పరలోకంనుండి ప్రభువు దిగివచ్చినప్పుడు మొదట లేచేది ఎవరు?
,=> క్రీస్తునందు మృతులైనవారు (4:16)
5➤ దేన్ని మనం నిర్లక్ష్యం చేయవద్దు?
=> ప్రవచించుటను (5:20)