"హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ ఎవరి హృదయము "యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని ఎవరు చూచెను?

1 point

2➤ నీ "హృదయము" దేవుని యెదుట సరియైనది కాదు అని,గారడీసీమోనుతో ఎవరు అనెను?

1 point

3➤ "హృదయము" నిండియుండు దానిని బట్టి ఏమి మాట్లాడును?

1 point

4➤ విశ్వాసములేని ఏది మీలో ఎవని యందైన ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడని పౌలు అనెను?

1 point

5➤ మనుష్యుల హృదయములో నుండి బయలు వెళ్ళు చెడ్డమాటలు ఆ మనుష్యుని ఏమి చేయును?

1 point

6➤ పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచునట్లు ప్రభువు ఎవరి "హృదయమును" తెరచెను?

1 point

7➤ వాక్యము విని గ్రహింపనివారి "హృదయములో" నుండి ఏదివచ్చి వాక్యమును ఎత్తుకొనిపోవును?

1 point

8➤ మనుష్యులు పైరూపమును చూచుదురు గాని, యెహోవా దేనిని లక్ష్యపెట్టును?

1 point

9➤ నా "హృదయ" వేదనలు అతివిస్తారములు; అని అన్నది ఎవరు?

1 point

10➤ ఏది అన్నిటికంటే మోసకరమైనది? అది ఎటువంటి వ్యాధి కలది?

1 point

11➤ మనుష్యులు దేవుని పెదవులతో ఘనపరచుదురు కాని వారి "హృదయము"ఎక్కడ ఉన్నది?

1 point

12➤ మనుష్యుల హృదయ" ఆలోచన విషయమై, దేవుడు ఎవరిని చెదరగొట్టును?

1 point

13➤ వేటిని "హృదయమను" పలక మీద వ్రాసుకోవాలి?

1 point

14➤ ఏవి బయలు దేరే "హృదయమును" భద్రముగా కాపాడుకోవాలి?

1 point

15➤ క్రీస్తు అనుగ్రహించు దేనిని మీ "హృదయములో" నిలుచుండనియ్యుడి?

1 point

You Got