1➤ ఈ పత్రికను ఎవరు వ్రాశారు?
,=> అపొస్తలుడైన యోహాను
2➤ ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేసేదేమిటి?
,=> యేసు రక్తం (1:7)
3➤ తండ్రిని, కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు ఎవడు?
,=> క్రీస్తు విరోధి (2:22)
4➤ 'వాడు దుష్టుని సంబంధి' అని ఎవరిగురించి చెప్పబడింది?
,=> కయీను (3:12)
5➤ లోకాన్ని జయించిన విజయం ఏమిటి?
=> మన విశ్వాసం (5:4)