"సహనము"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ సహించిన వారిని ఏమి అనుకొనుచున్నాము? సహనమునకు బైబిల్ లో ఎవరిని గూర్చి ఉదాహరణగా చెప్పబడెను?

1 point

2➤ మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ఈ మాటలు బైబిల్ లోని ఏ పుస్తకములోనివి?

1 point

3➤ యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?

1 point

4➤ యేసునుబట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేని నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉంటిని.?

1 point

5➤ జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు "సహనమును" దేని నందు భక్తిని అమర్చుకోవాలి?

1 point

6➤ నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. ఆది సంఘములలో ఏ సంఘమును గురించి ఈ మాట చెప్పబడెను?

1 point

7➤ ఎవరు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ "సహనము" లయందు లోపములేనివారునై ఉందురు.?

1 point

8➤ దేవుని అనుగ్రహము ఏమి పొందుటకు మనలను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును "సహనము"ను దీర్ఘ శాంతమును తృణీకరించుదుమా?

1 point

9➤ నీ "సహనము"ను నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగు దును. అని ఏ సంఘముకు చెప్పబడెను.?

1 point

10➤ ఎఫెసు సంఘముతో దేవుడు, సహనము కలిగి నా నామము నిమిత్తము ఏమి భరించి అలయలేదనియు నేనెరుగుదును అని అనెను?

1 point

You Got