1/10
ఆమె భర్త ధనవంతుడు కానీ మోటువాడు, తన వివేచన, వినయముతో భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీ ఎవరు?
2/10
ఏ స్త్రీ ధైర్యవంతురాలై కనానీయుల్ని ఓడించడానికి దెబోరాకు సహాయం చేసింది?
3/10
ఎవరి దగ్గర డబ్బు తీసుకుని, దెలీలా, సమ్సోనుకు నమ్మకద్రోహం చేసినది?
4/10
ఇంటి పనుల్లో మునిగిపోయి తన సహోదరి తనకు సాయం చేయట్లేదని యేసుకు ఫిర్యాదు చేసిన స్త్రీ ఎవరు.?
5/10
బైబిల్లోని పరమగీతము అనే పుస్తకంలో ముఖ్య పాత్రధారైన షూలమ్మీతీ ఏ ప్రాంతమునకు చెందిన అమ్మాయి?
6/10
మొట్ట మొదట సువార్త ప్రకటించిన స్త్రీ?
7/10
యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకొనిన రాజు యొక్క భార్య పేరు ఏమిటి.?
8/10
విశ్వాసముతో తన తండ్రి ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీ పేరు ఏమిటి.?
9/10
కుటుంబంలో ద్వేషింపబడినా దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని అర్థంచేసున్న స్త్రీ ఎవరు.?
10/10
హన్నాకు పిల్లలు లేని సమయంలో ఎవరు తనను విసిగించుచు, కోపము పుట్టించెను?
Result: