1➤ శ్రమలను చూశానని చెప్పిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (3:1)
2➤ విలాప వాక్యముల పుస్తక రచయిత ఎవరు?
,=> యిర్మీయా
3➤ ఎలాంటి సహాయం లేకుండానే నిమిషంలో పాడుచేయబడిన పట్టణము ఏది?
,=> సొదొమ (4:6)
4➤ మంచుకంటే శుద్ధమై, పాలకంటే తెల్లనివారు ఎవరు?
,=> యూదాలోని గనులు (4:7)
5➤ 'మా పూర్వ స్థితి మాకు కలుగజేయుము' అని ఎవరు ప్రార్థించారు?
=> యిర్మీయా (5:21)