Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra

 Telugu Bible Quiz on Ezra quiz questions and answers

Telugu Bible Quiz on EZRA

ఎజ్రా గ్రంధం పై తెలుగు బైబుల్  క్విజ్ 

1➤ పారసీక దేశపు రాజు ఎవరు?

2➤ కోరేషు రాజు ఏ ప్రవక్త ద్వారా పలుకబడిన వాక్యమును నెరవేర్చుటకై యోహూవా మందిరమును కట్టవలెను అని ఆజ్ఞాపించెను ?

3➤ కోరెషు రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞను విని యెరూషలేములో యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైన వారు ఏ ఏ గోత్రముల పెద్దలు ?

4➤ రాజైన కోరెషు ఖజానాదారుడు ఎవరు?

5➤ బబులోను రాజు ఎవరు?

6➤ రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకొని వచ్చిన యెహోవా మందిరపు ఉపకరణములను ఎక్కడ ఉంచెను?

7➤ షయల్తీయేలు కుమారుడి పేరు ఏమిటి ?

8➤ మోజాదాకు కుమారుడి పేరు ఏమిటి?

9➤ యెహోవా మందిరము యొక్క పనికి ఎన్ని సంవత్సరాల పై బడిన వారిని నియమించిరి?

10➤ నిలిచిపోయిన మందిరపు పని తిరిగి ప్రారంభించినప్పుడు జెరుబ్బాబెలుకు,యేషూవకు సహకరించిన ప్రవక్తలు ఎవరు ?

11➤ ఏ ఏ రాజుల ఆజ్ఞలచొప్పున మందిరపు పని సమాప్తి చేయబడెను?

12➤ రాజైన దర్యావేషు ఏలుబడియందు ఏ సంవత్సరమున మందిరము సమాప్తి చేయబడెను?

13➤ దేవుని మందిరము ప్రతిష్టించినప్పుడు పాపపరిహారార్ధబలిగా ఎన్ని మేకపోతులను అర్పించిరి ?

14➤ మోషే యొక్క ధర్మ శాస్త్ర మందు ప్రవీణత గల శాస్త్రి ఎవరు?

15➤ నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నది అని చెప్పింది ఎవరు ?

16➤ ఎజ్రా ఏ సంగతి విని తన వస్త్రమును, తల వెండ్రుకలను గడ్డపు వెండ్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుండెను?

17➤ ఆశ్రయము అంటే ఏమిటి?

18➤ మేము నీ సన్నిధిని నిలుచుటకు అర్హులముకామని ప్రార్థించింది ఎవరు ?

19➤ ఎజ్రా యేడ్చుచు దేవుని........ ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను?

20➤ మా భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెందామని మన దేవునితో నిబంధన చేసుకొనెదము అని ఎజ్రాతో చెప్పినది ఎవరు?

Your score is