"నంబర్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ Numbers అనగా ఏమిటి?

1 point

2➤ సమస్త జనముల కంటే లెక్కకు తక్కువ అయిన జనము ఎవరు?

1 point

3➤ ఏ అరణ్యములో సర్వసమాజ సంఖ్యను వ్రాయించుమని యెహోవా సెలవిచ్చెను?

1 point

4➤ ఎవరు ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను?

1 point

5➤ యోవాబు ఎవరి గోత్ర సంబంధులను సంఖ్యలో చేర్చలేదు?

1 point

6➤ ఏడేసి ఏ సంవత్సరములను లెక్కించవలెను?

1 point

7➤ దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో ఎవరిని లెక్కించమని యోహానును చెప్పబడెను?

1 point

8➤ ఇశ్రాయేలీయుల సేన సంఖ్యలో ఏ గోత్రమువారు లెక్కకు ఎక్కువ?

1 point

9➤ ఏమి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మనెను?

1 point

10➤ నక్షత్రములను నీ చేతనైతే లెక్కించుమని యెహోవా ఎవరితో అనెను?

1 point

11➤ తన ఆస్తిని పాడు చేయుచున్న వానిని ధనవంతుడు ఏ లెక్క అప్పగించమనెను?

1 point

12➤ వేటి యొక్క సంఖ్యను దేవుడు నియమించెను?

1 point

13➤ మనపైని ఎలా యున్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారి వలె మన ఆత్మలను కాయుచున్నారు?

1 point

14➤ గోత్రము వారు తక్కువ సంఖ్యగా యున్నారు?

1 point

15➤ ఏమి ధరించుకొనిన వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని లెక్కింపలేనంత సమూహముగా నుండెను?

1 point

You Got