"గొడ్రాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ పరిశుద్ధ గ్రంధములో మొదటి గొడ్రాలు ఎవరు?

1 point

2➤ ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న స్త్రీ ఎవరు?

1 point

3➤ యాకోబు భార్య యైన ఎవరు గొడ్రాలుగా యుండెను?

1 point

4➤ యెహోవా సంతులేకుండా చేసిన గొడ్రాలు ఎవరు?

1 point

5➤ ఎవరి భార్య గొడ్రాలై కానుపు లేక యుండెను?

1 point

6➤ యాజకుని భార్య యైన ఎవరు గొడ్రాలుగా నుండెను?

1 point

7➤ ఎవరిలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు అని యెహోవా చెప్పెను?

1 point

8➤ గొడ్రాలైన శారాకు దేవుడిచ్చిన వాగ్దానపుత్రుడెవరు?

1 point

9➤ ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న రిబ్కాకు దేవుడు అనుగ్రహించిన కుమారులెవరు?

1 point

10➤ గొడ్రాలైన రాహేలునకు దేవుడిచ్చిన తొలి సంతానము ఎవరు?

1 point

11➤ గొడ్రాలై కానుపు లేక యున్న మానోహ భార్యకు దేవుడిచ్చిన సంతానమెవరు?

1 point

12➤ వృద్ధాప్యములో గొడ్రాలైన ఎలీసబెతునకు దేవుడిచ్చిన కుమారుని పేరేమిటి?

1 point

13➤ యెహోవా సంతు లేకుండా చేసిన హన్నాకు ఆయన ఇచ్చిన తొలి సంతు ఎవరు?

1 point

14➤ దేవుని సన్నిధిని నాట్యమాడిన తన భర్తని మనస్సులో హీనపరచిన ఎవరు మరణము వరకు గొడ్రాలై యుండెను?

1 point

15➤ గొడ్రాలై, పిల్లలు కనని దానిని ఏమెత్తుమని యెహోవా సెలవిచ్చెను?

1 point

You Got