Telugu Bible Quiz ➤దేవుని ప్రవక్తలు అనే అంశం పై బైబుల్ క్విజ్

Q ➤ 1. ఒక ప్రవక్త రెండవసారి దేవుని మందిరమును నిర్మిస్తున్నవారిని ప్రోత్సహిం చాడు - ఆ ప్రవక్త పేరేమిటి?


Q ➤ 2. కెబారు నదీ ప్రదేశమున చెఱపట్టబడినవారిమధ్య కాపురమున్న ఈ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఆ ప్రవక్త పేరు చెప్పుము?


Q ➤ 3. ఈ ప్రవక్త సింహాల గుహలోనికి పడద్రోయబడ్డాడు. అతని పేరేమిటి?


Q ➤ 4. యూదానుండి చెరపట్టబడిన యుద్ధ ఖైదీల విడుదలకు సహకరించిన యెహోవా ప్రవక్త కలడు. అతని పేరేమిటి?


Q ➤ 5. నాలుగువందలమంది ప్రవక్తలు అబద్ధము చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఒక్కడే సత్యము చెప్పాడు. ఎవరతడు?


Q ➤ 6. ఈ ప్రవక్త తెకోవలోని పశువుల కాపరులలో ఒకడు. ఏవరా ప్రవక్త?


Q ➤ 7. “యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన"వాడు అని ఓ ప్రవక్తకు పేరు గలదు. ఎవరా ప్రవక్త ?


Q ➤ 8. "చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము" - అని దేవుని పిలుపుకు ఈ ప్రవక్త జవాబు చెప్పాడు. ఆ ప్రవక్త పేరేమిటి?


Q ➤ 9. ఓ ప్రవక్త పౌలు నడికట్టు తీసికొని తన చేతులను, కాళ్ళను బంధించు కొన్నాడు. ఎవరా ప్రవక్త?


Q ➤ 10. "సర్వోన్నతుని ప్రవక్త" - అని అనబడిన ప్రవక్త ఎవరు?


Q ➤ 11. ఈ ప్రవక్త భార్య పేరు గోమెరు - ఎవరా ప్రవక్త?


Q ➤ 12. కువాడైన అబద్ధ ప్రవక్త పేరేమిటి?


Q ➤ 13. ఈ ప్రవక్త పేరుతో బైబిలులోని 66 పుస్తకాలలో ఒకే ఒక అధ్యాయముగల పుస్తకము గలదు. ఏమిటా పుస్తకము?


Q ➤ 14. బురదగల గోతిలో బంధింపబడిన ప్రవక్తగలదు. ఎవరా ప్రవర్తి?


Q ➤ 15.ప్రజలు అబద్దమును ఆశ్రయించునట్లు చేసిన పాత నిబంధనకు సంబంధించిన ఓ అబద్ద ప్రవక్త గలడు. అతని పేరేమిటి?