Telugu Bible Quiz on Love || Telugu Bible Quiz || "ప్రేమ" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్

1/15
దేవుడు "ప్రేమాస్వరూపి", అని ఎవరు తన పత్రికలో వ్రాసెను?
A యోహాను
B పేతురు
C పౌలు
D యాకోబు
2/15
ఎటువంటి "ప్రేమతో"దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు?
A విడువని
B మరువని
C శాశ్వతమైన
D చిరకాలముండు
3/15
దేవుడు తన "ప్రేమను"మనమీద ఎలా ఎత్తైను?
A తిన్నగా
B ధ్వజముగా
C ఎత్తుగా
D స్థంబముగా
4/15
"ప్రేమ" వేటిని కప్పును?
A కపటములు
B కలహములు
C దోషములు
D గర్వములు
5/15
"ప్రేమ"దేనిని మనస్సులో యుంచుకొనదు?
A ఉపకారమును
B సహాయమును
C ద్వేషమును
D అపకారమును
6/15
"ప్రేమ" కలిగి యుండుటకు ఏమి చేయాలి?
A ప్రయాసపడాలి
B కష్టపడాలి
C పరుగెత్తాలి
D ఆతురపడాలి
7/15
తన సహోదరుని "ప్రేమింపవలెననునది", దేవుని నుండి పొందిన ఏమై యున్నది?
A కట్టడ
B అజ్ఞ
C నియమము
D ప్రకటన
8/15
"ప్రేమను"వృద్ధిచేయగోరువాడు వేటిని దాచిపెట్టును?
A రహస్యములు
B జగడములు
C తప్పితములు
D కలహములు
9/15
యేసు లోకములో యున్న తన వారిని ఎప్పటి వరకు "ప్రేమించెను"?
A ఒకకాలము
B అర్ధకాలము
C కాలముల
D అంతము
10/15
"ప్రేమ"దేనియంత బలమైనది?
A మరణమంత
B పాతాళమంత
C సముద్రగాధమంత
D ఆకాశపుఎత్తుయంత
11/15
పరిశుద్ధులందరి మీద "ప్రేమ"కలిగిన సంఘము ఏది?
A లవొదికియా
B గలతీ
C కొలోసి
D స్మర్గ
12/15
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును; వీటిలో "ప్రేమ"ఏమైనది?
A ఉన్నతమైనది
B గొప్పదైనది
C ఎత్తయినది
D శ్రేష్టమైనది
13/15
దేవుడు తన "ప్రేమతో" మన పాపములకు ఏమై యుండుటకు తన కుమారుని పంపెను?
A ప్రాయశ్చిత్తమై
B కరుణాధారమై
C కృపాధారమై
D పశ్చాత్తాపమై
14/15
దేవుని ప్రేమ మన యెడల ఎటువంటిది?
A మాయనిది
B ఆగాపే
C విడువనిది
D దాచనిది
15/15
"అగాపే" అనగా ఏమిలేని "ప్రేమ"?
A హద్దులు
B మితిలేని
C షరతులు
D పైవన్నియు
Result: